పాక్ నుండి ఆసిస్ వరకు: ప్రపంచ కప్‌లో భారత్ (పిక్చర్స్)
న్యూఢిల్లీ: భారత అభిమానుల ప్రపంచ కప్ ఆశలు నీరుగారాయి. గురువారం నాడు సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడి ఇంటి దారి పట్టింది.
లీగ్ దశలో ఫిబ్రవరి 15న పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్ ఆడిన భారత్.. వరుసగా ఏడు మ్యాచులు గెలిచింది. అనంతరం గురువారం ఆసిస్‌తో మ్యాచ్ ఓడింది. ఈ ఓటమి నేపథ్యంలో కోహ్లీ గర్ల్ ఫ్రెండ్ అనుష్క శర్మను కూడా అభిమానులు నిందించారు.
లీగ్ దశలో... పాకిస్తాన్ పైన 79 పరుగులతో, సౌతాఫ్రికాతో 130 పరుగులతో, యూఏఈతో 9 వికెట్లతో, వెస్టిండీస్‌తో 4 వికెట్లతో, ఐర్లాండ్‌తో ఎనిమిది వికెట్లతో, జింబాబ్వేతో 6 వికెట్లతో గెలిచింది. క్వార్టర్‌లో బంగ్లాదేశ్ పైన 109 పరుగుల తేడాతో గెలిచిన భారత్.. సెమీస్‌లో ఆసిస్ చేతిలో 95 పరుగుల తేడాతో ఓడింది.

పాకిస్తాన్‌తో
ప్రపంచ కప్ 2015లో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్ ఇంటి దారి పట్టింది. లీగ్ దశలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసినప్పుడు....

పాకిస్తాన్‌తో
ప్రపంచ కప్ 2015లో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్ ఇంటి దారి పట్టింది. లీగ్ దశలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో శిఖర్, కోహ్లీ పరస్పరం అభినందన.

పాకిస్తాన్‌తో
ప్రపంచ కప్ 2015లో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్ ఇంటి దారి పట్టింది. లీగ్ దశలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన కోహ్లీ.. చిత్రంలో రైనా కూడా.

పాకిస్తాన్‌తో
ప్రపంచ కప్ 2015లో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్ ఇంటి దారి పట్టింది. లీగ్ దశలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేసిన ఆనందం

పాకిస్తాన్‌తో
ప్రపంచ కప్ 2015లో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్ ఇంటి దారి పట్టింది. లీగ్ దశలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి వికెట్ పోయిన ఆనందంలో..

పాకిస్తాన్‌తో
ప్రపంచ కప్ 2015లో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్ ఇంటి దారి పట్టింది. లీగ్ దశలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచిన అనంతరం భారత జట్టు.

సౌతాఫ్రికా
ప్రపంచ కప్ 2015లో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్ ఇంటి దారి పట్టింది. లీగ్ దశలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ సమయంలో ధావన్, రహానే

సౌతాఫ్రికా
ప్రపంచ కప్ 2015లో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్ ఇంటి దారి పట్టింది. లీగ్ దశలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ సమయంలో వికెట్ తీసిన ఆనందంలో భారత ఆటగాళ్లు.

సౌతాఫ్రికా
ప్రపంచ కప్ 2015లో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్ ఇంటి దారి పట్టింది. లీగ్ దశలో సౌతాఫ్రికాపైన గెలిచిన తర్వాత ప్రత్యర్థి జట్ల ఆటగాళ్ల అభినందన.

యూఏఈ
ప్రపంచ కప్ 2015లో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్ ఇంటి దారి పట్టింది. లీగ్ దశలో యూఏఈతో జరిగిన మ్యాచ్ సమయంలో రోహిత్ శర్మ.

యూఏఈ
ప్రపంచ కప్ 2015లో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్ ఇంటి దారి పట్టింది. లీగ్ దశలో యూఏఈతో జరిగిన మ్యాచ్ సమయంలో కోహ్లీ, రోహిత్

యూఏఈ
ప్రపంచ కప్ 2015లో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్ ఇంటి దారి పట్టింది. లీగ్ దశలో యూఏఈతో జరిగిన మ్యాచ్ సమయంలో ధావన్‌ను అవుట్ చేసిన ఆనందంలో ప్రత్యర్థి జట్టు సభ్యులు.

యూఏఈ
ప్రపంచ కప్ 2015లో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్ ఇంటి దారి పట్టింది. లీగ్ దశలో యూఏఈతో జరిగిన మ్యాచ్ సమయంలో కోహ్లీ - ధావన్‌లు రికార్డ్ భాగస్వామ్యం నెలకొల్పారు.

యూఏఈ
ప్రపంచ కప్ 2015లో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్ ఇంటి దారి పట్టింది. లీగ్ దశలో యూఏఈతో జరిగిన మ్యాచ్ సమయంలో అశ్విన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

వెస్టిండీస్
ప్రపంచ కప్ 2015లో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్ ఇంటి దారి పట్టింది. లీగ్ దశలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ సమయంలో వికెట్ తీసిన ఆనందంలో షమీ.

వెస్టిండీస్
ప్రపంచ కప్ 2015లో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్ ఇంటి దారి పట్టింది. లీగ్ దశలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ సమయంలో వాకా స్టేడియంలో భారత అభిమానులు.

వెస్టిండీస్
ప్రపంచ కప్ 2015లో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్ ఇంటి దారి పట్టింది. లీగ్ దశలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ సమయంలో అశ్విన్, ధోనీ.

వెస్టిండీస్
ప్రపంచ కప్ 2015లో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్ ఇంటి దారి పట్టింది. లీగ్ దశలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 45 పరుగులు చేసిన ధోనీ నాటౌట్‌గా నిలిచాడు.

వెస్టిండీస్
ప్రపంచ కప్ 2015లో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్ ఇంటి దారి పట్టింది. లీగ్ దశలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ సమయంలో ధోనీ.

ఐర్లాండ్
ప్రపంచ కప్ 2015లో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్ ఇంటి దారి పట్టింది. లీగ్ దశలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్ సమయంలో ప్రత్యర్థి వికెట్ తీసిన ఆనందంలో భారత ఆటగాళ్లు.

ఐర్లాండ్
ప్రపంచ కప్ 2015లో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్ ఇంటి దారి పట్టింది. లీగ్ దశలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్ సమయంలో శిఖర్ ధావన్ సెంచరీ ఆనందం.

ఐర్లాండ్
ప్రపంచ కప్ 2015లో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్ ఇంటి దారి పట్టింది. లీగ్ దశలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్ సమయంలో భారత ఆటగాళ్లు.

ఐర్లాండ్
ప్రపంచ కప్ 2015లో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్ ఇంటి దారి పట్టింది. లీగ్ దశలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచిన అనంతరం కోహ్లీ, రహానేలు.

జింబాబ్వే
ప్రపంచ కప్ 2015లో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్ ఇంటి దారి పట్టింది. లీగ్ దశలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ సమయంలో ప్రత్యర్థి వికెట్ తీసిన ఆనందంలో...

జింబాబ్వే
ప్రపంచ కప్ 2015లో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్ ఇంటి దారి పట్టింది. లీగ్ దశలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ సమయంలో సెంచరీ చేసిన రైనా.

జింబాబ్వే
ప్రపంచ కప్ 2015లో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్ ఇంటి దారి పట్టింది. లీగ్ దశలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ సమయంలో 85 పరుగులు చేసిన నాటౌట్‌గా నిలిచిన ధోనీ.

బంగ్లాదేశ్
ప్రపంచ కప్ 2015లో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్ ఇంటి దారి పట్టింది. క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్ పైన సెంచరీ చేసిన ఆనందంలో రోహిత్ శర్మ ఎగిరి గంతేశాడు.

బంగ్లాదేశ్
ప్రపంచ కప్ 2015లో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్ ఇంటి దారి పట్టింది. క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్ పైన సెంచరీ చేసిన రోహిత్ అభివాదం.

బంగ్లాదేశ్
ప్రపంచ కప్ 2015లో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్ ఇంటి దారి పట్టింది. క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్ బ్యాట్సుమెన్ వికెట్ తీసిన ఆనందంలో ధోనీ.

బంగ్లాదేశ్
ప్రపంచ కప్ 2015లో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్ ఇంటి దారి పట్టింది. క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్ పైన గెలిచిన అనంతరం భారత ఆటగాళ్లు.

ఆస్ట్రేలియా
ప్రపంచ కప్ 2015లో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్ ఇంటి దారి పట్టింది. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా వికెట్ తీసిన ఆనందంలో...

ఆస్ట్రేలియా
ప్రపంచ కప్ 2015లో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్ ఇంటి దారి పట్టింది. సెంచరీ చేసిన స్మిత్ అభివాదం.

ఆస్ట్రేలియా
ప్రపంచ కప్ 2015లో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్ ఇంటి దారి పట్టింది. 329 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తరఫున ఎక్కువ పరుగులు చేసిన ధోనీ (65)

ఆస్ట్రేలియా
ప్రపంచ కప్ 2015లో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్ ఇంటి దారి పట్టింది. ఏడో వికెట్‌గా వెనుదిరిగిన ధోనీ, ఆసిస్ ఆటగాళ్ల ఆనందం.

ఆస్ట్రేలియా
ప్రపంచ కప్ 2015లో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్ ఇంటి దారి పట్టింది. ఓటమి అనంతరం ధోనీ ప్రెస్ మీట్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications