Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పడిందా..: తోటి ప్లేయర్‌తో సానియా మీర్జా (పిక్చర్స్)

హైదరాబాద్: క్యూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15, 16 తేదీల్లో 'క్యాన్సర్ క్రుసేడర్స్ ఇన్విటేషన్ కప్ 2014' పేరుతో గోల్ఫ్ టోర్నమెంట్ జరగనుంది.

ఈ టోర్నమెంట్ జరుగుతున్నట్లు క్యూర్ ఫౌండేషన్ సపోర్టర్ సానియా మిర్జా, క్యూర్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ అలోలో క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ విజయ ఆనంద్ రెడ్డి, హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ సారథి అసదుల్లా పాషా, టెన్నిస్ ప్లేయర్ బెతానీ, సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రయివేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వేణు వినోద్, ఇన్‌లైన్ 4 మోటార్స్ ప్రయివేట్ లిమిటెడ్ సిఇవో నదిర్ చినాయ్‌లు ప్రకటించారు.

ఇంతకుముందు క్యూర్ ఫౌండేషన్ రెండుసార్లు (2010, 2012) విజయవంతంగా నిర్వహించింది. ఈ ఏడాది దాదాపు రెండువందల మంది గోల్ఫర్స్ ఈ టోర్నమెంటులో పాల్గొననున్నారు.

క్యూర్ ఫౌండేషన్ 1

క్యూర్ ఫౌండేషన్ 1

క్యూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15, 16 తేదీల్లో 'క్యాన్సర్ క్రుసేడర్స్ ఇన్విటేషన్ కప్ 2014' పేరుతో గోల్ఫ్ టోర్నమెంట్ జరగనుంది.

క్యూర్ ఫౌండేషన్ 2

క్యూర్ ఫౌండేషన్ 2

క్యూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15, 16 తేదీల్లో 'క్యాన్సర్ క్రుసేడర్స్ ఇన్విటేషన్ కప్ 2014' పేరుతో గోల్ఫ్ టోర్నమెంట్ జరగనుంది. బ్రోచర్ విడుదల చేస్తున్న దృశ్యం.

క్యూర్ ఫౌండేషన్ 3

క్యూర్ ఫౌండేషన్ 3

క్యూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15, 16 తేదీల్లో 'క్యాన్సర్ క్రుసేడర్స్ ఇన్విటేషన్ కప్ 2014' పేరుతో గోల్ఫ్ టోర్నమెంట్ జరగనుంది. గోల్ఫ్ ఆడుతున్న సానియా మిర్జా

క్యూర్ ఫౌండేషన్ 4

క్యూర్ ఫౌండేషన్ 4

ఈ టోర్నమెంట్ జరుగుతున్నట్లు క్యూర్ ఫౌండేషన్ సపోర్టర్ సానియా మిర్జా, క్యూర్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ అలోలో క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ విజయ ఆనంద్ రెడ్డి, హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ సారథి అసదుల్లా పాషా, టెన్నిస్ ప్లేయర్ బెతానీ, సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రయివేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వేణు వినోద్, ఇన్‌లైన్ 4 మోటార్స్ ప్రయివేట్ లిమిటెడ్ సిఇవో నదిర్ చినాయ్‌లు ప్రకటించారు.

క్యూర్ ఫౌండేషన్ 5

క్యూర్ ఫౌండేషన్ 5

ఇంతకుముందు క్యూర్ ఫౌండేషన్ రెండుసార్లు (2010, 2012) విజయవంతంగా నిర్వహించింది. ఈ ఏడాది దాదాపు రెండువందల మంది గోల్ఫర్స్ ఈ టోర్నమెంటులో పాల్గొననున్నారు.

క్యూర్ ఫౌండేషన్ 6

క్యూర్ ఫౌండేషన్ 6

క్యూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15, 16 తేదీల్లో 'క్యాన్సర్ క్రుసేడర్స్ ఇన్విటేషన్ కప్ 2014' పేరుతో గోల్ఫ్ టోర్నమెంట్ జరగనుంది.

క్యూర్ ఫౌండేషన్ 7

క్యూర్ ఫౌండేషన్ 7

ఇంతకుముందు క్యూర్ ఫౌండేషన్ రెండుసార్లు (2010, 2012) విజయవంతంగా నిర్వహించింది. ఈ ఏడాది దాదాపు రెండువందల మంది గోల్ఫర్స్ ఈ టోర్నమెంటులో పాల్గొననున్నారు. గోల్ప్ ఆడిన అనంతరం సానియా మీర్జా అలాగే చూస్తూ...

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+