సిసిఎల్ 1
విశాఖపట్నం ఎసిఏ - విడిసిఏ స్టేడియంలో శనివారం జరిగిన టిఎస్సార్ క్రిసెంట్ స్టార్ ట్వంటీ 20 మ్యాచ్‌లో బాలీవుడ్ 67 పరుగుల తేడాతో టాలీవుడ్ పైన ఘన విజయం సాధించింది.

సిసిఎల్ 2
తొలుత బాలీవుడ్ పూర్తి ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. వరుణ్ రాజ్‌పాల్ 73తో రాణించాడు. రాజా 45, ఆఫ్తాబ్ 27 పరుగులు చేశారు.

సిసిఎల్ 3
టాలీవుడ్ బౌలర్లలో ఆదర్శ్ రెండు వికెట్లను పడగొట్టగా, ప్రిన్స్, రాజీవ్ కనకాళ తలో వికెట్ తీశారు. బాలీవుడ్ జట్టు టాలీవుడ్ జట్టు ముందు 211 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

సిసిఎల్ 4
వైయస్సార్ ఎసిఏ - విడిసిఏ అంతర్జాతీయ మైదానంలో శనివారం రాత్రి జరిగిన టిఎస్సార్ సిసిసి తారల క్రికెట్ ట్వంటీ 20 క్రికెట్ మ్యాచ్‌లో బ్యాట్‌తో టి సుబ్బిరామి రెడ్డి.

సిసిఎల్ 5
వైయస్సార్ ఎసిఏ - విడిసిఏ అంతర్జాతీయ మైదానంలో శనివారం రాత్రి జరిగిన టిఎస్సార్ సిసిసి తారల క్రికెట్ ట్వంటీ 20 క్రికెట్ మ్యాచ్ సందర్భంగా చీర్ గర్ల్స్ హంగామా.

సిసిఎల్ 6
వైయస్సార్ ఎసిఏ - విడిసిఏ అంతర్జాతీయ మైదానంలో శనివారం రాత్రి జరిగిన టిఎస్సార్ సిసిసి తారల క్రికెట్ ట్వంటీ 20 క్రికెట్ మ్యాచ్ సందర్భంగా చీర్ గర్ల్స్ హంగామా.

సిసిఎల్ 7
వైయస్సార్ ఎసిఏ - విడిసిఏ అంతర్జాతీయ మైదానంలో శనివారం రాత్రి జరిగిన టిఎస్సార్ సిసిసి తారల క్రికెట్ ట్వంటీ 20 క్రికెట్ మ్యాచ్ సందర్భంగా చీర్ గర్ల్స్ హంగామా.

సిసిఎల్ 8
బాలీవుడ్ నిర్దేశించిన 211 పరుగుల లక్ష్యాన్ని టాలీవుడ్ ఛేదించలేకపోయింది. అన్ని ఓవర్లు ఆడిన టాలీవుడ్ ఎనిమిది వికెట్లకు 143 పరుగులు చేసింది.

సిసిఎల్ 9
అశ్విన్ బాబు 57 ఒక్కడే టాలీవుడ్ తరఫున అర్థ సెంచరీ చేశాడు. మిగతా బ్యాట్సుమెన్‌లలో ఆదర్శ్ 23, రఘు పది పరుగులు చేశారు. లోయర్ ఆర్డర్ బ్యాట్సుమెన్ విఫలమయ్యారు.

సిసిఎల్ 10
వైయస్సార్ ఎసిఏ - విడిసిఏ అంతర్జాతీయ మైదానంలో శనివారం రాత్రి జరిగిన టిఎస్సార్ సిసిసి తారల క్రికెట్ ట్వంటీ 20 క్రికెట్ మ్యాచ్‌లో టిఎస్సార్ ముఖ చిత్రాలతో అభిమానులు.

సిసిఎల్ 11
వైయస్సార్ ఎసిఏ - విడిసిఏ అంతర్జాతీయ మైదానంలో శనివారం రాత్రి జరిగిన టిఎస్సార్ సిసిసి తారల క్రికెట్ ట్వంటీ 20 క్రికెట్ మ్యాచ్‌లో త్రివర్ణం.

సిసిఎల్ 12
విశాఖలో జ్యోతి ప్రజ్వలన చేసి టాలీవుడ్ - బాలీవుడ్ క్రికెట్ టోర్నీని శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ప్రారంభించారు.

సిసిఎల్ 13
వైయస్సార్ ఎసిఏ - విడిసిఏ అంతర్జాతీయ మైదానంలో శనివారం రాత్రి జరిగిన టిఎస్సార్ సిసిసి తారల క్రికెట్ ట్వంటీ 20 క్రికెట్ మ్యాచ్ సందర్భంగా మోహన్ బాబు, జయప్రద ప్రధాన ఆకర్షణగా నిలిచారు.

సిసిఎల్ 14
విశాఖలో జ్యోతి ప్రజ్వలన చేసి టాలీవుడ్ - బాలీవుడ్ క్రికెట్ టోర్నీని శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ప్రారంభించారు.

సిసిఎల్ 15
వైయస్సార్ ఎసిఏ - విడిసిఏ అంతర్జాతీయ మైదానంలో శనివారం రాత్రి జరిగిన టిఎస్సార్ సిసిసి తారల క్రికెట్ ట్వంటీ 20 క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్ల కసరత్తు.

సిసిఎల్ 16
వైయస్సార్ ఎసిఏ - విడిసిఏ అంతర్జాతీయ మైదానంలో ఎంపి జయప్రద, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, ఎంపీ టి సుబ్బిరామి రెడ్డి, మంత్రి గంటా శ్రీనివాస రావులు.

సిసిఎల్ 17
వైయస్సార్ ఎసిఏ - విడిసిఏ అంతర్జాతీయ మైదానంలో శనివారం రాత్రి జరిగిన టిఎస్సార్ సిసిసి తారల క్రికెట్ ట్వంటీ 20 క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ప్రేక్షకులకు టాలీవుడ్ జట్టు అభివాదం.

సిసిఎల్ 18
వైయస్సార్ ఎసిఏ - విడిసిఏ అంతర్జాతీయ మైదానంలో శనివారం రాత్రి జరిగిన టిఎస్సార్ సిసిసి తారల క్రికెట్ ట్వంటీ 20 క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ప్రేక్షకులకు బాలీవుట్ జట్టు సోనూసూద్ అభివాదం.

సిసిఎల్ 19
వైయస్సార్ ఎసిఏ - విడిసిఏ అంతర్జాతీయ మైదానంలో ప్రముఖ నటులు జయప్రద, మోహన్ బాబు, టి సుబ్బిరామి రెడ్డి పలువురు టాలీవుడ్ వర్ధమాన హీరో, హీరోయిన్లు సందడి చేశారు.

సిసిఎల్ 20
వైయస్సార్ ఎసిఏ - విడిసిఏ అంతర్జాతీయ మైదానంలో ప్రముఖ నటులు జయప్రద, మోహన్ బాబు, టి సుబ్బిరామి రెడ్డి పలువురు టాలీవుడ్ వర్ధమాన హీరో, హీరోయిన్లు సందడి చేశారు.

సిసిఎల్ 21
వైయస్సార్ ఎసిఏ - విడిసిఏ అంతర్జాతీయ మైదానంలో శనివారం రాత్రి జరిగిన టిఎస్సార్ సిసిసి తారల క్రికెట్ ట్వంటీ 20 క్రికెట్ మ్యాచ్ సందర్భంగా గర్ల్స్ హంగామా.

సిసిఎల్ 22
వైయస్సార్ ఎసిఏ - విడిసిఏ అంతర్జాతీయ మైదానంలో శనివారం రాత్రి జరిగిన టిఎస్సార్ సిసిసి తారల క్రికెట్ ట్వంటీ 20 క్రికెట్ మ్యాచ్ సందర్భంగా గర్ల్స్ హంగామా.

Click it and Unblock the Notifications