Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Paris Olympics: ఏ ఆటగాడిపై ఎంత ఖర్చు అంటే? నీరజ్ చోప్రాకే అత్యధికం!

విశ్వక్రీడలకు పారిస్ ముస్తాబైంది. మరో ఆరు రోజుల్లో ఒలింపిక్స్ ప్రారంభంకానున్నాయి. పతకాల వేట కోసం 16 క్రీడల్లో భారత్ నుంచి 117 మంది బరిలోకి దిగుతున్నారు. ప్రపంచ వేదికపై భారత్ ఖ్యాతిని మరింత చాటేలా మన ప్లేయర్లు పట్టుదలతో సిద్ధమయ్యారు.

అయితే మన క్రీడాకారులు ఒలింపిక్స్ అర్హత సాధించేలా క్రీడామంత్రిత్వ శాఖ భారీ మొత్తంలో ఖర్చు చేసింది. జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఎవరెవరికి ఎంతంతే ఖర్చు వెచ్చించిదంటే..

Paris Olympics 2024 Sports Ministry s Expenditure on India s Paris Olympic Athletes Unveiled

భారత హకీ జట్టు : రూ.41.81 కోట్లు
నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో) : రూ.5.72 కోట్లు
స్వాతిక్‌సాయిరాజ్-చిరాగ్ శెట్టి (బ్యాడ్మింటన్) : రూ.5.62 కోట్లు
పీవీ సింధు (బ్యాడ్మింటన్): రూ.3.13 కోట్లు
మీరాబాయి చాను (వెయిట్ లిఫ్టింగ్) : రూ.2.74 కోట్లు
అనీష్ భన్వాలా (షూటింగ్): రూ.2.41 కోట్లు
మను భాకర్ (షూటింగ్): రూ.1.68 కోట్లు
కౌర్ సమ్రా (షూటింగ్): రూ.1.63 కోట్లు
ఐశ్వర్య ప్రతాప్ సింగ్ (షూటింగ్): రూ.1.56 కోట్లు
రోహన్ బోపన్న (టెన్నిస్): రూ.1.56 కోట్లు
ఎలవెనిల్ వలర్విన్ (షూటింగ్): రూ.1.32 కోట్లు
మనికా బత్రా (టేబుల్ టెన్నిస్): రూ.1.30 కోట్లు
శరత్ కమల్ (టేబుల్ టెన్నిస్): రూ.1.14 కోట్లు
ధీరజ్ బొమ్మదేవర (ఆర్చరీ): రూ.1.07 కోట్లు
విష్ణు శర్వానన్ (సైలింగ్): రూ.99.3 లక్షలు
నిఖత్ జరీన్ (బాక్సింగ్): రూ.91.71 లక్షలు
లవ్లీనా బొరొగహైన్ (బాక్సింగ్): రూ.81.76 లక్షలు
వినేశ్ ఫొగాట్ (రెజ్లింగ్): రూ.70.45 లక్షలు
యాంటిమ్ పంగాల్ (రెజ్లింగ్): రూ.66.65 లక్షలు
అమిత్ పంగాల్ (రెజ్లింగ్): రూ.65.90 లక్షలు
నిశాంత్ దేవ్ (బాక్సింగ్): రూ.65.86 లక్షలు
అదితి అశోక్ (గోల్ఫ్): రూ.63.21 లక్షలు
అమన్ షెహ్రావత్ (రెజ్లింగ్): రూ.56.50 లక్షలు
దీపికా కుమారి (ఆర్చరీ): రూ.39.92 లక్షలు
రీతికా హుడా (రెజ్లింగ్): రూ.38.05 లక్షలు
శుభాంకర్ శర్మ (గోల్ఫ్): రూ.37 లక్షలు
ధినిది (స్విమ్మింగ్): రూ.10.87 లక్షలు

Story first published: Saturday, July 20, 2024, 11:32 [IST]
Other articles published on Jul 20, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+