బిలియర్డ్స్ ప్రపంచ విజేత పంకజ్

సెమీ ఫైనల్లో అద్వానీ భారత్ కే చెందిన ధ్రువ్ శిల్వాలాను ఓడించాడు. రస్సెల్ తొమ్మిది సార్లు టైటిల్ గెలుచుకున్నాడు. సెమీ ఫైనల్లో రస్సెల్ భారత్ కు చెందిన రూపేశ్ షాను 1366 - 880 స్కోరుతో ఓడించి ఫైనల్లోకి అడుగు పెట్టాడు. భారత్ కు చెందిన గీత్ సేథీ ఈ పోటీల్లో లీగ్ మ్యాచ్ దశలోనే వెనుదిరిగాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications