న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రియో: చరిత్ర సృష్టించిన నెయ్‌మర్, ఫైనల్లో బ్రెజిల్

రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్ 2016లో బ్రెజిల్ ఫుట్ బాల్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్తోంది. బుధవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో హొండురస్ జట్టును 6-0 తేడాతో చిత్తుగా ఓడించింది. నెయ్ మర్, గ్యాబ్రియల్ బ్రెస్ స్కోర్ చేయగా, మర్కియింన్హోస్, లౌన్ గర్సియా చెరో గోల్ చేసి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

బ్రెజిల్ గోల్డెన్ బాయ్, కెప్టెన్ నెయ్‌మర్ నేతృత్వంలో బ్రెజిల్ జట్టు ఈ విజయంలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. దీంతో ఆగస్టు 20న జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో జర్మనీ జట్టుతో బ్రెజిల్ జట్టు తలపడనుంది.

Rio Olympics 2016: Neymar creates history as Brazil thrash Honduras 6-0

కాగా, ఒలింపిక్స్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ గోల్(15సెకన్లలో) చేసిన నెయ్ మర్ రికార్డు సృష్టించాడు. ఆ గోల్ నెయ్ మర్ శక్తి సామర్థ్యాలను మరోసారి రుజువు చేసింది. అంతేగాక, 90వ నిమిషంలో నెయ్ మర్ తన చివరి గోల్ చేశాడు.

కాగా, ఈ మ్యాచ్‌లో హొండురస్ జట్టు పూర్తిగా విఫలమై ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇది ఇలా ఉండగా, ఫైనల్లో జర్మనీని కూడా చిత్తు చేసి స్వర్ణాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది బ్రెజిల్.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X