Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తన భుజాన్ని వేలం వేసిన అథ్లెట్..

మార్కెటీకరించబడ్డ ప్రపంచంతో పోటీ పడాలంటే.. సొంత బ్రాండ్ వాల్యూను ఎలా పెంచుకోవాలన్న దానిపై అవగాహన ఉండాలి. ఇదే విషయాన్ని అవగాహన మాత్రంగానే కాదు, పూర్తిగా ఒంటబట్టించుకుని మరీ తనని తానే మార్కెటింగ్ చేసుకుంటున్నాడు ఓ అథ్లెట్. రోడ్ల పక్కన, క్రీడా మైదానాల్లో, వివిధ బ్రాండ్స్ కు సంబంధించిన యాడ్స్ కోసం హోర్డింగ్స్ ఏర్పాటు చేసినట్టు.. తన శరీరాన్నే ఓ యాడ్ మార్కెట్ స్పేస్ గా మార్చి పారేశాడు నిక్ సైమండ్స్ అనే ఓ అమెరికన్ అథ్లెట్.

గత 2012 ఒలింపిక్స్ లో రిలే రన్నింగ్ విభాగంలో అమెరికాకు పతకాన్ని సాధించపెట్టిన సైమండ్స్.. ఇప్పుడు తన శరీరాన్నే యాడ్ మార్కెట్ కు అడ్డాగా మార్చి అందరి ద్రుష్టిని ఆకర్షిస్తున్నాడు. తన కుడిభుజంపై తొమ్మిది ఇంచుల స్థలాన్ని టాటూ యాడ్స్ కోసం కేటాయించిన సైమండ్స్.. చదరపు ఇంచుకు 244 డాలర్ల దరను కూడా నిర్ణయించాడు. ప్రముఖ వేలం సంస్థ ఈ బే సైమండ్స్ భుజాన్ని వేలం వేయగా, టీ మొబైల్ కంపెనీ రూ.14,51,835 రికార్డు స్థాయి ధరకు సైమండ్స్ భుజంపై స్పేస్ సొంతం చేసుకుంది.

Olympian Nick Symmonds sells ad space on his arm for $21,800

కాగా.. ఈ తాజా పబ్లిసిటీతో ఆగస్ట్ 5 నుంచి ప్రారంభం కాబోతున్న రియో ఒలింపిక్స్ లోను ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు సైమండ్ప్.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+