Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కల్సుకోవాలని: గర్ల్‌ఫ్రెండ్‌కోసం ప్రత్యేక జెట్ పంపిన నెయ్

మాడ్రిడ్: స్టార్ ఫుట్‌బాలర్ నెయ్‌మార్ తన గర్ల్ ఫ్రెండ్‌ను తన వద్దకు రప్పించుకునేందుకు ఏకంగా ఆమె వద్దకు ఓ జెట్ విమానాన్ని పంపించాడు. సాధారణంగా ప్రియురాలిని లేదా స్నేహితురాలిని చూడాలనుకుంటే మగవారు అక్కడ వెంటనే వాలిపోతారు.

ప్రపంచంలోనే అత్యంత ధనిక ఫుట్‌బాలర్లలో ఒకడైన బ్రెజిల్ స్టార్ నెయ్‌మార్ మాత్రం విమానం పంపించడంపై చర్చనీయాంశమైంది. గత వేసవిలో సెర్బియా మోడల్ సొరయా వుసెలిక్‌తో నెయ్‌మార్‌కు పరిచయం అయింది. అది కాస్త స్నేహంగా మారింది. ఇద్దరూ స్కైప్‌లో తరుచూ మాట్లాడుకుంటారు.

Neymar flies busty Serbian model in Private jet for Spanish roman

సొరయా వుసెలిక్ ఉండేది స్పెయిన్‌లో అయితే, నెయ్‌మార్ఉండేది స్పెయిన్‌లో. దీంతో ఈ దూరం భరించలేని నెయ్‌మార్ ఆమెను తన దగ్గరకు రప్పించుకోవాలనుకున్నాడు. ఆమె కోసం ఓ ప్రయివేటు జెట్ విమానాన్ని పంపించాడు. జెట్ విమానంలో బార్సిలోనా జెర్సీ వేసుకున్న ఫోటోను సొరయా ఆన్‌లైన్లో అప్ లోడ్ చేయడంతో ఈ విషయం అందరికీ తెలిసింది.

కాగా, నెయ్‌మార్ వయస్సు 22. సొరయా వుసెలిక్ వయస్సు 28. సొరయా గతంలో బిగ్ బ్రదర్ కాంటెస్ట్‌లో పాల్గొంది. గతంలో వీరిద్దరు అక్టోబరు నెలాఖరులో కలుసుకుందామనుకున్నారు. అప్పటి నుండి ఒకరిని చూసేందుకు మరొకరు ఎదురు చూశారట. ఈ నేపథ్యంలో జెట్ విమానం పంపిన నెయ్.. ఆమెను కాటలున్యాకు తీసుకు వచ్చారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+