న్యూస్‌మేకర్ 2017: వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాభాయి చాను

హైదరాబాద్: ఇప్పటి వరకు ఏ మాత్రం గుర్తింపులేని మీరాభాయి చాను అకస్మాత్తుగా వార్తల్లోకి వచ్చేసింది. మొట్ట మొదటగా పాల్గొన్న ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణాన్ని గెలిచింది.
ఈ గెలుపుతో ఓ సరికొత్త రికార్డుకు తెరలేపింది. 194కేజీ-85కేఎన్‌జీ బరువెత్తి ప్రపంచ స్థాయిలో మొట్ట మొదటి స్థానాన్ని సంపాదించుకుంది. 109కేజీ క్లీన్ అండ్ జర్క్ విభాగాల్లో గెలుపొంది భారత వెయిట్ లిఫ్టర్లలో రెండో స్థాయిని సంపాదించింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
Story first published: Tuesday, December 19, 2017, 17:23 [IST]
Other articles published on Dec 19, 2017
Read in English: Newsmakers 2017: Mirabai Chanu
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications