న్యూస్‌మేకర్ 2017: బాక్సింగ్‌లో మేరీ కోమ్

హైదరాబాద్: మేరీ కోమ్ ఇప్పటి వరకు ఎన్నో రికార్డులను సొంతం చేసుకుని బాక్సింగ్ రంగంలో నే తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు.
మళ్లీ సరికొత్తగా మరో రికార్డును సొంతం చేసుకున్నారు. 35సంవత్సరాల కోమ్ ఐదో ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్నారు. హనోయ్ లో జరిగిన ఈ పోటీల్లో పాల్గొని ఈ సంవత్సరానికి ఓ జ్ఞాపకాన్ని దాచుకున్నారు.
35సంవత్సరాల ఈ భారత బాక్సర్ తన ఐదో టైటిల్‌ను 48 కేజీల కేటగిరిలో ప్రత్యర్థిని 5-1 తేడాతో ఓడించి సొంతం చేసుకున్నారు. దీని కంటే ముందు ఆమె 2014 ఆసియన్ గేమ్స్‌లో ఓ టైటిల్ ను గెలుచుకోగా మళ్లీ మూడేళ్ల తర్వాత సంపాదించగలిగారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
Story first published: Tuesday, December 19, 2017, 17:22 [IST]
Other articles published on Dec 19, 2017
Read in English: Newsmakers 2017: Boxing: Mary Kom
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications