69రన్స్‌కే కుప్పకూలిన కెన్యా: న్యూజీలాండ్ ఘన విజయం

ముగ్గురు మాత్రమే రెండకెల స్కోరు చేశారు. ముగ్గురు డకౌట్ అయ్యారు. కివీస్ బౌలర్లలో బెన్నెట్ 4, సౌతీ 3, ఓరమ్ 3 వికెట్లు తీశారు. 70 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజీలాండ్ కేవలం 8 ఓవర్లలోనే 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మార్టిన్ గుప్తిల్ 39, మెకల్లమ్ 26 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. న్యూజీలాండ్ 72 పరుగులు చేసి ఒక్క వికెట్‌ను కూడా కోల్పోలేదు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications