Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓటమి లేకుండా దూసుకుపోతున్న నీరజ్.. స్వర్ణం సొంతం

 Neeraj wins another gold ahead of Asian Games

హైదరాబాద్: భారత జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా మరోసారి మెరిశాడు. ఆసియా క్రీడలకు ముందు అదిరే ఫామ్‌ను కొనసాగిస్తూ మరో స్వర్ణాన్ని సొంతం చేసుకున్నాడు. ఫిన్లాండ్‌లో జరుగుతున్న సావో గేమ్స్‌లో అతడు విజేతగా నిలిచాడు. దీంతో అక్కడి రాజస్తాన్ ర్ నీరజ్‌.. జావెలిన్‌ను 85.69 మీటర్లు విసరగా, చైనీస్‌ తైపీకి చెందిన చావో-సున్‌-చెంగ్స్‌ 82.52 మీటర్లతో రజతం సాధించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆసియా నుంచి అత్యుత్తమ ప్రదర్శన (87.43మీ) నీరజ్‌ చోప్రాదే.

కామన్వెల్త్‌ క్రీడ ల విజేత అయిన నీరజ్‌ జావెలిన్‌ను 85.69 మీటర్లు త్రో చేసి చాంపియన్‌గా నిలిచాడు. ఆసియా రికార్డు హోల్డరైన చైనీస్‌ తైపీ అథ్లెట్‌ చావో సన్‌ చెంగ్‌ (82.52 మీ.) రెండోస్థానంతో సరిపెట్టుకున్నాడు.

ఫిన్లాండ్‌లోని లాపిన్‌లాటిలో జరిగిన సావో గేమ్స్‌లో పసిడి పతకం సాధించాడు. కామన్వెల్త్‌ క్రీడ ల విజేత అయిన నీరజ్‌ జావెలిన్‌ను 85.69 మీటర్లు త్రో చేసి చాంపియన్‌గా నిలిచాడు.

Story first published: Monday, July 30, 2018, 14:56 [IST]
Other articles published on Jul 30, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+