షాకింగ్ ఫోటో: 'ఫైవ్ స్టార్' బాల్కనీలో నగ్నంగా యువతి
రియో డి జనీరో: నగ్నంగా ఉన్న ఓ మహిళ బ్రిజెల్‌లోని ఓ హోటల్లో కనిపించారు. ఇది అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. బ్రెజిల్‌లో ఫిఫా ప్రపంచ కప్ 2014 పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇంగ్లాండ్ క్రీడాకారులు రియోలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో బస చేశారు.
వారు బస చేసిన హోటల్‌లోని బాల్కనీలో ఓ మహిళ నగ్నంగా (నేక్డ్) కనిపించిందట. ఇది స్థానికులను, ఫుట్‌బాల్ ప్రియులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ మహిళ తన గది బాల్కనీ వద్ద నగ్నంగా కనిపించిందట.

బాల్కనీలో ఉన్న మహిళ పూర్తిగా నగ్నంగా కనిపించింది. ఆమె తన గది తలుపుల ద్వారా బయటకు వచ్చి బాల్కనీలో నిలబడింది. ఆ తర్వాత కాసేపటికి గదిలోకి వెళ్లిపోయింది. అనంతరం ఓ బ్లాక్ లేస్ టాప్ ధరిస్తూ కనిపించింది.
కాగా, అనుకోకుండా ఆమె నగ్నంగా కనిపించడం లేదేమో అంటున్నారు. తాను అలా బయటకు కనిపిస్తున్నట్లుగా ఆమె చర్యలను బట్టి అర్థమవుతోందట.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications