హైదరాబాద్ ఫ్రాంచైజీ 'నాగార్జున' దే..

వచ్చే ఏడాది జనవరిలో ఈ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఈ పోటీల కోసం దేశవ్యాప్తంగా 9 ప్రధాన నగరాల నుంచి ఫ్రాంచైజీలను ఎంపిక చేస్తున్నారు. మచ్‌దార్ మోటార్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభమయ్యే ఈ రేస్‌లో ఆయా నగరాల పేర్లతో మొత్తం తొమ్మిది జట్లు పాల్గొంటాయి. ఒక్కో జట్టు తరపున ఇద్దరు (స్వదేశీ, విదేశీ) డ్రైవర్లుంటారు. మొత్తం 12 రేసులు జరుగుతాయి. 2 మిలియన్ల అమెరికా డాలర్ల (రూ. 10 కోట్ల 45 లక్షల) ప్రైజ్‌మనీ కోసం జరిగే ఈ ఈవెంట్ తొలి రేస్ భారత్‌లో జరుగుతుండగా మిగతా రేస్‌లు యూఏఈ, మలేసియా, బహ్రెయిన్, కతార్‌లో ఉంటాయి.
అభిమానుల నుంచి కూడా ఇంకా ప్రోత్సాహం రావాల్సి ఉంది. ఇప్పటిదాకా ఈ క్రీడపై వారు పెద్దగా దృష్టి పెట్టలేదు. సీజన్ ప్రారంభానికి దగ్గరలో ఉండడంతో మేం చాలా ఉత్సుకతతో ఉన్నాం" అని దర్శన్ అన్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications