న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.245 కోట్ల జెట్ అమ్మేసిన షూమేకర్ భార్య, హాలీడే హోం కూడా

By Srinivas

లండన్: ఫార్ములా వన్‌ దిగ్గజం మైఖేల్ షుమాకర్‌ భార్య కొరినా 245కోట్ల రూపాయల విలువైన తమ వ్యక్తిగత జెట్‌ విమానాన్ని అమ్మేసింది. 2013 డిసెంబర్‌లో స్కీయింగ్‌ చేస్తూ షూమేకర్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.

భవిష్యత్తులో కోలుకున్నా ఆ జెట్‌ను అతడు నడిపే అవకాశం లేదని భావించిన భార్య కొరినా ఈ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు నార్వేలోని హాలీడే హోంను కూడా ఆమె అమ్మేసింది. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని ఇంట్లో నిత్యం వైద్యుల పర్యవేక్షణలో షూమేకర్‌కు చికిత్స జరగుతోంది.

 Michael Schumacher's wife sells private jet and holiday home

షూమేకర్ స్విట్జర్లాండులోని గ్లాండ్‌లోని తన ఇంట్లో నిత్యం పర్యవేక్షణలో ఉంటున్నాడు. అతను ప్రస్తుతం మాట్లాడే పరిస్థితులో గానీ లేదా నడిచే పరిస్థితిలో గానీ లేడు. కాగా, స్కీయింగ్ చేస్తూ ఫార్ములావన్ దిగ్గజం మైకేల్ షుమాకర్(45) ప్రమాదానికి గురయ్యాడు. 11(డిసెంబర్ 2013) నెలల క్రితం అతడు స్కీయింగ్ చేస్తూ ప్రమాదానికి గురికావడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X