రింగ్‌లో ఉన్న రెజ్లర్.. తన ప్రైవేట్ పార్ట్ పట్టుకోవాలని పోర్న్ స్టార్‌కు వేధింపు
![Mia Khalifa harassed, forced to suck d**k lollipop at pro wrestling event [Video] Mia Khalifa harassed, forced to suck d**k lollipop at pro wrestling event [Video]](https://images.mykhel.com/te/img/2018/01/miakhalifa1-1516620740.jpg)
హైదరాబాద్: మాజీ పోర్న్ స్టార్(శృంగార తార) తాజాగా రెజ్లర్ రింగ్‌లోకి వచ్చింది. మొట్ట మొదటి సారి రింగ్‌లోకి వచ్చిన మియా ఖలీఫా(22)ను రెజ్లర్ తన ప్రేవేట్ పార్ట్‌ను పట్టుకోమంటూ కాసేపు వేదింపులకు గురి చేశాడు.
ఇంతకుముందు తను ప్రొ రెజ్లింగ్‌పై చేసిన కామెంట్లను దృష్టిలో ఉంచుకుని డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ షిప్ ప్రమోషన్‌ను కోసం ఆమెను రెజ్లింగ్ రింగ్‌కు ఆహ్వానించారు. వచ్చిన తర్వాత ఆమె చేసిన కామెంట్లు కల్పితం అని తేలాయి. 'రెజ్లింగ్ ఓ ఫేక్ గేమ్. అందులో నిజాలు ఏమీ లేవు. అని చెప్పిందంటూ ఆ మధ్య ఆరోపణలు వచ్చిన మాట వాస్తవమే.'
రింగ్‌కు వచ్చిన ఖలీఫాను రెజ్లర్ ...భాగాన్ని పట్టుకోమంటూ కాసేపు వేదించాడు. తర్వాత ఆమె మీద పడి లాలీపాప్‌ను సరిచేశాడు. ఎదురుతిరిగి ఖలీఫా మీదకు వెళ్లబోయిన రెజ్లర్‌ను తనతో పాటు రక్షణగా వచ్చిన బాడీ గార్డ్ కాపాడటంతో బతికి బయటపడింది ఖలీఫా.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications