న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పతకాలు ఖాయం: సెమీస్‌లో శివ, మేరీకోమ్

Mary Kom, Shiva storm into semis, assured of medals

హైదరాబాద్: స్పైస్ జెట్ ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్లు హవా కొనసాగుతోంది. మంగళవారం జరిగిన మహిళల 49 కేజీల క్వార్టర్‌ఫైనల్ బౌట్‌లో ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ మేరీకోమ్ 5-0తో కే బినా దేవిపై గెలిచి సెమీస్‌లోకి దూసుకెళ్లింది.

ఏకపక్షంగా సాగిన ఈ బౌట్‌లో మేరీ కోమ్ అద్భుత ప్రదర్శన చేసింది. ఒలంపియన్ శివ థాపా, సరితా దేవి, మనోజ్ కుమార్, ధీరజ్, రోహిత్ టోకాస్‌లు పతకాలను ఖాయం చేసుకున్నారు. 60 కేజీల కేటగిరీలో సరితాదేవి 4-1తో పీమ్‌విలాయ్ లావోపిమ్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించింది.

మరో బౌట్‌లో ప్రియాంక చౌదురి 5-0తో హుస్వాతున్ హసన్‌బాయ్ (ఇండోనేసియా)ను ఓడించింది. శ్యామ్ కుమార్ (49 కేజీ), సతీశ్ కుమార్ (+91 కేజీ) సెమీస్ బెర్త్‌లను ఖాయం చేసుకున్నారు.


RESULTS:
Women:

Women Feather (54-57KG): Marwam Jemba (Ina) bt Sonia Lather (Ind) 3:2; Petecio Neshty (Phl) bt Thongjan Tassamalee (Ina) 5:0; Sonia (Ind) bt Christelle Ndiang (Cmr) 5:0; Shashi Chopra (Ind) bt Y Sandhyarani (Ind) 5:0;

Women Light (57-60KG): L. Sarita Devi (ind) bt Laoeam Peamwilai (Tha) 4:1; Priyank Choudhary (Ind) bt Hasanah Huswatun (Ina) 5:0; Potkonan Mira Marjut (Fin) bt Phiri Violet (Zmb) 5:0; Pavitra (Ind) bt Monika (Ind) 5:0;

Women Middle (69-75KG): Clotilde Essiane (Cmr) bt Rani Pooja (Ind) 3:2; Suchada Panich (Tha) bt Rumi Gogoi (Ind) 3:2; Saweety Bora (Ind) bt Rani Sarswati (Npl) 5:0; Alari Boro (Ind) bt Andiego Elizabe Edhiam (Ken) 4:1;


Men:

Light Fly (46-49 KG): Amit (IND A) bt Simplice Fotsala (CMR) 5:0; Lalbiakkima Nutlai (IND F) bt Hasan Shaffi Bakari (KEN) 5:0; Kakara Shyam Kumar (IND C) bt Ilahi Ingatan (INA) 4:1; Narinram Thani (THA) bt Macado Ramel Jr (THA) 5:0;

Fly (52 KG): Gaurav Solanki (IND A) bt Drugyel Tenzin (BHU) 4:1; Shaik Salman Anwar (IND C) bt Mwale David (ZMB) 4:1; Fayzov Khudoynazar (UZB) bt Mavia Laldin (IND D) 3:2; Tabamo Marvin (PHL) bt Ongjunta Tanes (THA) 3:2;

Bantam (56 KG): Mohammad Hussamuddin (IND A) bt Alwadi Moh Abdelaziz (JOR) 5:0; Kharkuu Enkh-Amar (MGL) bt Varinder Singh (IND D) 5:0; Khan Etash (IND C) bt Azizi Laisullah AFG) 5:0; Sharakhmatov Abdulkhay (UZB) bt Madan Lal (IND B) 5:0;

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, January 31, 2018, 11:27 [IST]
Other articles published on Jan 31, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X