మోకాళ్లపై కూర్చొని ఆమెకు ప్రపోజ్ చేసింది (పిక్చర్స్)
న్యూయార్క్: టెన్నిస్ గ్రేట్ మార్టినా నవ్రతిలోవా తన పార్ట్‌నర్ జులియా లీమిగోవాకు ప్రపోజ్ చేసింది. మార్టినా మోకాళ్ల పైన కూర్చొని మరీ ఆమెకు ప్రపోస్ చేసింది. ఈ సమయంలో జులియా నవ్వులు చిందించింది. అనంతరం ఇరువురు కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇరువురు ఆప్యాయంగా ముద్దాడుకున్నారు.
టెన్నిస్ గ్రేట్ మార్టినా నవ్రతిలోవా తన పార్ట్‌నర్ జులియా లీమిగోవాకు ప్రపోజ్ చేసింది. మార్టినా మోకాళ్ల పైన కూర్చొని మరీ ఆమెకు ప్రపోస్ చేసిన ఈ ఘటన అర్తుర్ అషే స్టేడియంలో మెన్స్ సెమీ ఫైనల్ సందర్భంగా జరిగింది.
జీవిత భాగస్వామిగా ఉండాల్సిందిగా స్నేహితురాలు జులియా లిమిగోవాను నవ్రతిలోవా కోరింది. 57 ఏల్ల నవ్రతిలోవా కామెంటరీ మధ్యలో తన మనసులో కోరిక తెలిపింది. తర్వాత మోకరిల్లి తన ప్రేమను వ్యక్తం చేసింది. నిశ్చితార్థ ఉంగరం తొడిగింది. 42 ఏల్ల జులియా తన స్నేహితురాలి ప్రతిపాదనకు ఓకే చెప్పింది.

మార్టినా నవ్రతిలోవా
టెన్నిస్ గ్రేట్ మార్టినా నవ్రతిలోవా తన పార్ట్‌నర్ జులియా లీమిగోవాకు ప్రపోజ్ చేసింది. మార్టినా మోకాళ్ల పైన కూర్చొని మరీ ఆమెకు ప్రపోస్ చేసింది.

మార్టినా నవ్రతిలోవా
ఈ సమయంలో జులియా నవ్వులు చిందించింది. అనంతరం ఇరువురు కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇరువురు ఆప్యాయంగా ముద్దాడుకున్నారు.

మార్టినా నవ్రతిలోవా
టెన్నిస్ గ్రేట్ మార్టినా నవ్రతిలోవా తన పార్ట్‌నర్ జులియా లీమిగోవాకు ప్రపోజ్ చేసింది. మార్టినా మోకాళ్ల పైన కూర్చొని మరీ ఆమెకు ప్రపోస్ చేసిన ఈ ఘటన అర్తుర్ అషే స్టేడియంలో మెన్స్ సెమీ ఫైనల్ సందర్భంగా శనివారం జరిగింది.

మార్టినా నవ్రతిలోవా
టెన్నిస్ గ్రేట్ మార్టినా నవ్రతిలోవా తన పార్ట్‌నర్ జులియా లీమిగోవాకు ప్రపోజ్ చేసింది. మార్టినా మోకాళ్ల పైన కూర్చొని మరీ ఆమెకు ప్రపోస్ చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications