Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దీర్ఘకాలిక భాగస్వామి జూలియాను పెళ్లాడిన మహిళా టెన్నిస్ లెజెండ్

న్యూయార్క్: టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా ఎట్టకేలకు తన 58వ ఏట పెళ్లి చేసుకున్నారు. ఎంతో కాలంగా తాను డేటింగ్ చేస్తున్న జూలియా లెమిగోవాను పెళ్లాడింది. తాను తొలిసారిగా పెళ్లాడానని మార్టినా నవ్రతిలోవా పేర్కొంది.

వీరిద్దరూ 2006 నుంచి డేటింగ్ చేస్తున్నారు. నవ్రతిలోవాతో వివాహంపై లెమిగోవా మాట్లాడుతూ, ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. కాగా, 42 ఏళ్ల లెమిగోవా సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కాకముందు 1990లో 'మిస్ యూఎస్ఎస్ఆర్' టైటిల్ నెగ్గింది. 1991లో నిర్వహించిన మిస్ యూనివర్స్ అందాల పోటీలో సెకండ్ రన్నరప్ గా నిలిచింది.

Martina Navratilova Married Julia Lemigova
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+