ఒలింపిక్ జ్యోతినే దొంగలించబోయాడు: అరెస్ట్
సావుపౌలో: ఈ ఏడాది ఆగస్టులో జరగనున్న రియో ఒలింపిక్స్‌లో వెలగించే ఒలింపిక్ జ్యోతిని ఓ వ్యక్తి దొంగిలించబోయాడు. అప్రమత్తమైన పోలీసులు అతడ్ని వెంటనే పట్టుకున్నారు. శనివారం ఈ ఒలింపిక్ జ్యోతి బ్రెజిల్‌లోని గ్వారులోస్ పట్టణానికి చేరుకుంది.
శనివారం సావుపౌలో రాష్ట్రంలో ఒలింపిక్ జ్యోతితో 40 కిలోమీటర్ల పరేడ్ నిర్వహించారు. అయితే పరేడ్‌లో భద్రతాబలగాలను దాటుకొని వెళ్లి ఓ ఓ బ్రెజిలియన్ వ్యక్తి జ్యోతిని దొంగిలించబోయాడు.
వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ఒలింపిక్ జ్యోతి రియోకు ఆగస్టు 4న చేరుకుంటుంది. 5 నుంచి ఒలింపిక్ క్రీడలు ప్రారంభం కానున్నాయి.

ఒలింపిక్ జ్యోతి
ఈ ఏడాది ఆగస్టులో జరగనున్న రియో ఒలింపిక్స్‌లో వెలగించే ఒలింపిక్ జ్యోతిని ఓ వ్యక్తి దొంగిలించబోయాడు. అప్రమత్తమైన పోలీసులు అతడ్ని వెంటనే పట్టుకున్నారు.

ఒలింపిక్ జ్యోతి
శనివారం ఈ ఒలింపిక్ జ్యోతి బ్రెజిల్‌లోని గ్వారులోస్ పట్టణానికి చేరుకుంది.శనివారం సావుపౌలో రాష్ట్రంలో ఒలింపిక్ జ్యోతితో 40 కిలోమీటర్ల పరేడ్ నిర్వహించారు.

ఒలింపిక్ జ్యోతి
అయితే పరేడ్‌లో భద్రతాబలగాలను దాటుకొని వెళ్లి ఓ ఓ బ్రెజిలియన్ వ్యక్తి జ్యోతిని దొంగిలించబోయాడు.

ఒలింపిక్ జ్యోతి
వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ఒలింపిక్ జ్యోతి రియోకు ఆగస్టు 4న చేరుకుంటుంది. 5 నుంచి ఒలింపిక్ క్రీడలు ప్రారంభం కానున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications