ముంబై ఇండియన్స్ బౌలర్ లసిత్ మలింగ బీమర్స్‌కు జరిమానా

బీమర్స్ వేసినందుకు లసిత్ మలింగ తన తప్పును అంగీకరించాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచు చివరి ఓవర్‌లో రెండు బీమర్స్ వేశాడు. మ్యాచ్ రెఫరీ రోషన్ మహానామా ఆ జరిమానా విధించారు. మలింగ మ్యాచు ఫీజులో ఐదు శాతం కోత పెట్టారు. ఈ మ్యాచును 32 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ గెలుచుకుంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications