మింగుడు పడడం కష్టమే: ఫ్రెంచ్ ఓపెన్‌లో ఓటమిపై సానియా మీర్జా

ఎలెనా వెస్నినాతో జత కట్టిన సానియా మీర్జా ఫ్రెంచ్ ఓపెన్ మహిళా డబుల్స్‌లో ఫైనల్‌కు చేరుకుంది. అయితే, ఆండ్రియా హ్లావోకా, లూసీ హ్రదేకా జోడీపై సానియా మీర్జా జోడీ ఫైనల్‌లో 4-6, 3-6 స్కోరుతో ఓడిపోయింది. తమ ప్రత్యర్థి జోడీ తమ కన్నా బాగా పరిస్థితులకు సర్దుబాటు అయిందని సానియా అభిప్రాయపడింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications