Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వ‌రుస రికార్డులు: త‌న ఖాతా వెయిట్ పెంచుకుంటున్న లిఫ్టర్ గురుదీప్

Lifter Gurdeep creates three national records in IWF Championships

హైద‌రాబాద్‌: జాతీయ సీనియర్ విభాగంలో మూడు స‌రికొత్త అంతర్జాతీయ రికార్డుల‌ను నెలకొల్పిన భార‌త వెయిట్ లిఫ్ట‌ర్ గురుదీప్ సింగ్ అమితానందంగా ఉన్నాడు. అమెరికాలోని అనాహియమ్‌లో జరుగుతున్న ప్రపంచ స్థాయి వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో అత‌ను పాల్గొన్నాడు. అక్క‌డ త‌న అంతర్జాతీయ రికార్డుల‌ను అధిగ‌మించిడ‌మే కాక‌, అంత‌కుముందు రికార్డుల‌ను సైతం బ‌ద్ద‌లుకొట్టాడు.

105 కిలోలకు మించిన విభాగంలో రికార్డులు సాధించాడు. ప్ర‌స్తుతం గురుదీప్ చాంపియన్‌షిప్‌లో ఓవరాల్‌గా 13వ స్థానంలో నిలి చాడు. ఇప్ప‌టికే స్నాచ్, క్లీన్ అండ్ జర్క్, టోటల్ లిఫ్ట్ విభాగాల్లో పలు రికార్డులను బ్రేక్ చేశాడు.

స్నాచ్ విభాగంలో తన రికార్డును 171కిలోల రికార్డును త‌నే అధిగమించాడు. క్లీన్ అండ్ జర్క్ విభాగంలో సరబ్‌జీత్ సింగ్ పేరిట ఉన్న (215కేజీల) రికార్డును (216కేజీలతో) బ్రేక్ చేశాడు. ఇప్ప‌డు టోటల్ లిఫ్ట్‌లోనూ సరబ్‌జీత్ పేరిటే ఉన్న(384కేజీల) రికార్డు బ్రేక్ చేశాడు. గురుదీప్ ప్ర‌స్తుత రికార్డు 388 కేజీలు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, December 7, 2017, 13:38 [IST]
Other articles published on Dec 7, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+