Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

న్యూజిల్యాండ్ ఘన విజయం

New Zealand
అక్‌లాండ్‌: భారత్‌-న్యూజిలాండ్‌ ల మధ్య జరిగిన ఐదో వన్డే మ్యాచ్‌ లో న్యూజిలాండ్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌ 36.3 ఓవర్లలో 149పరుగులకే ఆలౌటయింది. రోహిత్‌ శర్మ 43 పరుగులతో నాటౌట్‌గా మిగిలారు. సెహ్వాగ్‌ 40 పరుగులు సాధించాడు. వీరిద్దరు తప్ప ఇతర ఆటగాళ్లు నిరాశజనకమైన బ్యాటింగ్‌ను ప్రదర్శించారు.

న్యూజిలాండ్‌ బౌలర్లు రైడర్‌ 3, ఒబ్రెయిన్‌, ఒరం చెరో రెండు వికెట్లు, మిల్స్‌ ఒక వికెట్‌తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన న్యూజిలాండ్‌ 23.2 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి 151 పరుగులు సాధించి 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+