శివలాల్ యాదవ్ తో కవిత భేటీ: హెచ్ సిఎపై కన్ను

ఉపాధ్యక్ష పదవులను రెండింటిని నామినెట్ చేయాల్సి ఉంది. ఈ నామినేటెడ్ పదవుల్లో ఒక్కదాన్ని తమకు ఇవ్వాలని కవిత శివలాల్ యాదన్ ను కోరినట్లు సమాచారం. ఈ పదవుల కోసం జి. వివేక్, వి. హనుమంతరావు వంటి కాంగ్రెసు నాయకులు కూడా పోటీ పడుతున్నట్లు సమాచారం. శివలాల్ కోటాలో పాగా వేయాలని కాంగ్రెసు నాయకులు చేసిన ప్రయత్నం ఫలించలేదు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications