ఊపేసిన చార్మి, చిరిగిన ప్యాంటుతోనే విజిల్ (పిక్చర్స్)
హైదరాబాద్: సిసిఎల్‌లో తెలుగు వారియర్స్ రెండో పరాజయం మూటగట్టుకుంది. హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో శనివారం జరిగిన చివరి లీగ్ మ్యాచులో వెంకటేష్ నేతృత్వంలోని తెలుగు వారియర్స్ సుదీప్ సారథ్యంలోని కర్నాటక బుల్డేజర్స్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమి చవి చూసింది.
ఈ ఓటమితో తెలుగు వారియర్స్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. వారియర్స్ నిర్దేషించిన 191 పరుగుల భారీ లక్ష్యాన్ని కర్నాటక బుల్డెజర్స్ మరో బంతి మిగిలి ఉండగానే చేధించింది. నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
బుల్డెజర్స్ జట్టులో ద్రువ్ శర్మ 70, రాజీవ్ 53 పరుగులు చేశారు. వారియర్స్‌లో అఖిల్ 90, ప్రిన్స్ 50 పరుగులు చేశారు. మరోవైపు ముంబై హీరోస్ ఆరు వికెట్ల తేడాతో వీర్ మరాఠీ పైన విజయం సాధించింది.

సిసిఎల్ 1
సెలబ్రటీ క్రికెట్ లీగ్‌లో తెలుగు వారియర్స్ జట్టుకు ప్రముఖ నటి చార్మీ మొదటి నుండి మద్దతు పలికారు. బూర ఊదుతు ఆటగాళ్లను ఉత్సాహపరిచారు.

సిసిఎల్ 2
సెలబ్రటీ క్రికెట్ లీగ్‌లో తెలుగు వారియర్స్ జట్టుకు ప్రముఖ నటి చార్మీ మొదటి నుండి మద్దతు పలికారు. జట్టు సభ్యులు మోత మోగిస్తున్నప్పుడు వెంకటేష్ ఉత్సాహం.

సిసిఎల్ 3
సెలబ్రటీ క్రికెట్ లీగ్‌లో తెలుగు వారియర్స్ జట్టుకు ప్రముఖ నటి చార్మీ మొదటి నుండి మద్దతు పలికారు. జట్టు సభ్యులు అవుటయిన సందర్భంలో వెంకటేష్ నిరుత్సాహం.

సిసిఎల్ 4
సెలబ్రటీ క్రికెట్ లీగ్‌లో తెలుగు వారియర్స్ జట్టుకు ప్రముఖ నటి చార్మీ మొదటి నుండి మద్దతు పలికారు. బూర ఊదుతు ఆటగాళ్లను ఉత్సాహపరిచారు.

సిసిఎల్ 5
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన మ్యాచు సందర్భంగా కర్నాటక బుల్డోజర్స్ ఆటగాళ్లు.

సిసిఎల్ 6
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన మ్యాచు సందర్భంగా కర్నాటక బుల్డోజర్స్ హవా సమయంలో విజిల్.

సిసిఎల్ 7
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన మ్యాచు సందర్భంగా కర్నాటక బుల్డోజర్స్ గెలిచిన సమయంలో...

సిసిఎల్ 8
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన మ్యాచు సందర్భంగా తెలుగువారియర్స్ జట్టు ఆటగాడు...

సిసిఎల్ 9
సెలబ్రటీ క్రికెట్ లీగ్‌లో తెలుగు వారియర్స్ జట్టుకు ప్రముఖ నటి చార్మీ మొదటి నుండి మద్దతు పలికారు. బూర ఊదుతు ఆటగాళ్లను ఉత్సాహపరిచారు.

సిసిఎల్ 10
సెలబ్రటీ క్రికెట్ లీగ్‌లో తెలుగు వారియర్స్ జట్టుకు ప్రముఖ నటి చార్మీ మొదటి నుండి మద్దతు పలికారు. బూర ఊదుతు ఆటగాళ్లను ఉత్సాహపరిచారు.

సిసిఎల్ 11
సెలబ్రటీ క్రికెట్ లీగ్‌లో తెలుగు వారియర్స్ జట్టుకు ప్రముఖ నటి చార్మీ మొదటి నుండి మద్దతు పలికారు. బూర ఊదుతు ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. విచిత్ర వేషధారణలో...

సిసిఎల్ 12
సెలబ్రటీ క్రికెట్ లీగ్‌లో తెలుగు వారియర్స్ జట్టుకు ప్రముఖ నటి చార్మీ మొదటి నుండి మద్దతు పలికారు. మ్యాచ్ సమయంలో ప్రిన్స్ పరుగు.

సిసిఎల్ 13
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియంలో తెలుగు వారియర్స్, కర్నాడక బుల్డెజర్స్ మధ్య జరిగిన మ్యాచులో చిందులు.

సిసిఎల్ 14
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియంలో తెలుగు వారియర్స్, కర్నాడక బుల్డెజర్స్ మధ్య జరిగిన మ్యాచులో అఖిల్ షాట్.

సిసిఎల్ 15
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియంలో తెలుగు వారియర్స్, కర్నాడక బుల్డెజర్స్ మధ్య జరిగిన మ్యాచులో వికెట్ తీసిన ఆనందంలో.

సిసిఎల్ 16
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియంలో తెలుగు వారియర్స్, కర్నాడక బుల్డెజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ సమయంలో వెంకటేష్ మాట్లాడుతూ...

సిసిఎల్ 17
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియంలో తెలుగు వారియర్స్, కర్నాడక బుల్డెజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ సమయంలో సుదీప్ మాట్లాడుతూ...

సిసిఎల్ 18
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియంలో తెలుగు వారియర్స్, కర్నాడక బుల్డెజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ సమయంలో నిరుత్సాహంలో వెంకటేష్

సిసిఎల్ 19
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియంలో తెలుగు వారియర్స్, కర్నాడక బుల్డెజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ సమయంలో తరుణ్, అఖిల్ నిరుత్సాహం.

సిసిఎల్ 20
సెలబ్రటీ క్రికెట్ లీగ్‌లో తెలుగు వారియర్స్ జట్టుకు ప్రముఖ నటి చార్మీ మొదటి నుండి మద్దతు పలికారు. బూర ఊదుతు ఆటగాళ్లను ఉత్సాహపరిచారు.

సిసిఎల్ 21
సెలబ్రటీ క్రికెట్ లీగ్‌లో తెలుగు వారియర్స్ జట్టుకు ప్రముఖ నటి చార్మీ మొదటి నుండి మద్దతు పలికారు. బూర ఊదుతు ఆటగాళ్లను ఉత్సాహపరిచారు.

సిసిఎల్ 22
సెలబ్రటీ క్రికెట్ లీగ్‌లో తెలుగు వారియర్స్ జట్టుకు ప్రముఖ నటి చార్మీ మొదటి నుండి మద్దతు పలికారు. బూర ఊదుతు ఆటగాళ్లను ఉత్సాహపరిచారు.

సిసిఎల్ 23
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియంలో తెలుగు వారియర్స్, కర్నాడక బుల్డెజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ సమయంలో బుల్డోజర్స్ మద్దతుదారులు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+

Click it and Unblock the Notifications