
ఫైనల్స్‌లోకి దీపికా పల్లికల్ జోడీ
కామన్‌వెల్త్ క్రీడల్లో అధ్బుతమైన ప్రతిభను కనబరచి స్వర్ణం సాధించిన భారత్ జోడీ దీపికా పల్లికల్, జ్యోత్న చిన్నప్పలు ఆసియా గేమ్స్ మహిళల స్క్వాష్ ఫైనల్‌కు చేరింది.

ఫైనల్స్‌లోకి దీపికా పల్లికల్ జోడీ
సెమీ ఫైనల్స్‌లో దక్షిణ కొరియా జట్టును 2-0తో ఓడించిన ఫైనల్‌కు చేరుకున్నారు. పైనల్స్‌లో మలేసియా జట్టుతో పోటీ పడబోతున్నారు. పైనల్ మ్యాచ్‌లో గెలిస్తే స్వర్ణ పతకం, ఓడిపోతే రజత పతకం లభిస్తుంది.

ఫైనల్స్‌లోకి దీపికా పల్లికల్ జోడీ
ప్రపంచ నెంబర్ 21వ ర్యాంకర్ అయిన జ్యోత్న యూనక్ పార్క్‌ను కేవలం 34 నిమిషాల్లో 3-0తేడాతో ఓడించింది. ఇక ప్రపంచ 12వ ర్యాంకరైన దీపికా పల్లికల్... సున్మీ సాంగ్‌పై 37 నిమిషాల్లో 3-1తేడాతో గెలిచింది.

ఫైనల్స్‌లోకి దీపికా పల్లికల్ జోడీ
స్క్వాష్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్క్వాష్ క్రీడాకారిణి దీపిక పల్లికల్ భారత్‌కు కాంస్యం అందించింది. దీపికా మహిళల సింగిల్స్ విభాగంలో సెమీ పైనల్స్‌లో మలేషియాకు చెందిన ప్రపంచ నెంబర్ వన్ నికోల్ డేవిడ్ చేతిలో ఓడింది.

ముగిసిన సైనా పోరు, ఫైనల్స్‌లో దీపికా జోడీ
ఆసియా గేమ్స్‌లో భారత్ ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ క్వార్టర్స్ ఓటమి పాలైంది. చైనాకు చెందిన వాంగ్ చేతిలో 21-8, 9-21, 7-21తో ఓడిపోయింది. మొదటి గేమ్ లో సత్తా చాటినప్పటికీ రెండు, మూడు గేముల్లో వాంగ్ ముందు సైనా నిలవలేకపోయింది.

ముగిసిన సైనా పోరు, ఫైనల్స్‌లో దీపికా జోడీ
మహిళల వ్యక్తిగత రికర్వ్ విభాగంలో భారత్‌కు నిరాశ ఎదురైంది. భారత క్రీడాకారిణులు దీపికా కుమారి, లక్ష్మీరాణి పతకం లేకుండానే వెనుదిరిగారు. దీంతో దీపికా కుమారి క్వార్టర్స్ కు వెళ్లలేదు. లక్ష్మీరాణి సెమీస్ చేరలేకపోయింది.


Click it and Unblock the Notifications