చెస్ విశ్వవిజేత విశ్వనాథన్ అనంద్ ఇండియన్ కాడా?

తన భర్త నూటికి నూరు శాతం భారతీయుడని ఆయన భార్య అరుణా ఆనంద్ అంటోంది. ఈ మేరకు ఆమె కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తూ ఓ లేఖ రాసింది. ఆనంద్ పాస్ పోర్టును కూడా ఆమె చూపిస్తోంది. కాగా, విశ్వనాథన్ ఆనంద్ కు స్పానిష్ పౌరసత్వం ఉంది. గౌరవ సూచకంగా ఆయన ఆ పౌరసత్వం లభించింది. ఈ కారణంగానే కేంద్ర ప్రభుత్వం ఆనంద్ పౌరసత్వం అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
విశ్వనాథన్ ఆనంద్ భారతదేశంలోని తమిళనాడు రాష్టానికి చెందినవాడని అందరికీ తెలిసిన విషయమే. ఆయనకు పద్మ విభూషన్, రాజీవ్ ఖేల్ రత్న వంటి పలు సత్కారాలు లభించాయి. కేంద్ర ప్రభుత్వ అవార్డులు అవి. అటువంటప్పుడు హైదరాబడాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ కు అభ్యంతరాలేమిటో తెలియడం లేదు. అయినా ఇటువంటివాటిని హోం మంత్రిత్వ శాఖ పరిశీలించాల్సి ఉంటుంది గానీ మానవ వనరుల శాఖ అభ్యంతరపెట్టడమేమిటని ప్రశ్నిస్తున్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications