రికార్డ్: 16ఏళ్లకే ఎంఏ పరీక్ష రాసిన నైనా జైస్వాల్(పిక్చర్స్)
హైదరాబాద్: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ 16ఏళ్ల వయసులో ఎంఏ (పొలిటికల్ సైన్స్) పరీక్ష రాశారు. ఎంఏ చివరి పరీక్షను జాంబాగ్‌లోని వివేక వర్ధిని డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో రాశారు.
ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన ఈ పరీక్షలో 16 ఏళ్ల వయసులో ఎంఏ పరీక్ష రాసిన దేశంలోనే తొలి విద్యార్థినిగా రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్‌లో తన ప్రతిభ చూపుతున్న నైనా విద్యార్థినిగా సైతం రికార్డులు సృష్టిస్తున్నారు.
ప్రభుత్వ ప్రత్యేక అనుమతితో పిన్న వయసులోనే పదవ తరగతి పరీక్షలు రాశారు. తాను ఐఏఎస్ అధికారిని అవుతానంటూ పలుమార్లు నైనా జైస్వాల్ చెప్పారు. తన తల్లిదండ్రుల సహకారంతోనే తాను ఇదంతా సాధించగలుగుతున్నానని తెలిపారు.

నైనా జైస్వాల్
అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ 16ఏళ్ల వయసులో ఎంఏ (పొలిటికల్ సైన్స్) పరీక్ష రాశారు.

పరీక్ష రాస్తున్న నైనా
ఎంఏ చివరి పరీక్షను జాంబాగ్‌లోని వివేక వర్ధిని డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో రాశారు.

నైనా జైస్వాల్
ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన ఈ పరీక్షలో 16 ఏళ్ల వయసులో ఎంఏ పరీక్ష రాసిన దేశంలోనే తొలి విద్యార్థినిగా రికార్డు సృష్టించారు.

నైనా జైస్వాల్
అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్‌లో తన ప్రతిభ చూపుతున్న నైనా విద్యార్థినిగా సైతం రికార్డులు సృష్టిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications