న్యూస్‌మేకర్ 2017: గోల్ఫ్‌లో టైగర్ ఉడ్స్

హైదరాబాద్: హీరో వరల్డ్ ఛాలెంజ్ టోర్నీలో పాల్గొనడంతో ఈ ఏడాది టైగర్ ఉడ్స్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. నడుం నొప్పి కారణంగా సుమారు రెండేళ్ల పాటు టైగర్ ఉడ్స్ గోల్ఫ్‌కు దూరమైన సంగతి తెలిసిందే. గాయం నుంచి కోలుకున్న తర్వాత తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. 14సార్లు ఛాంపియన్‌గా నిలిచిన టైగర్ ఉడ్స్ 2018లో తన ఆటతో అభిమానులను అలరిస్తాడని భావిస్తున్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
Story first published: Tuesday, December 19, 2017, 21:14 [IST]
Other articles published on Dec 19, 2017
Read in English: International newsmakers 2017: Tiger
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications