గందరగోళంలో భారత్-వెస్టిండీస్ మొదటి టెస్టు, ప్రమాదరకమన్న కోచ్

పిచ్‌పై ప్రమాదం ఉన్నందున తాము ఆడేది లేదని భారత క్రికెటర్లు ఆదివారం ప్రాక్టీస్ మ్యాచ్ నుండి తప్పుకున్నారు. ఈ పిచ్‌పై బంతి భయంకరంగా భౌన్స్ అవుతుందని ప్రాణాలకే ప్రమాదం అని ఫ్లెచర్ చెబుతున్నారు. ఈ విషయంపై వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో, క్యురేటర్‌తో ఫ్లెచర్ వాగ్వాదానికి కూడా దిగాడు. దీంతో మ్యాచ్ పై అనుమానపు నీడలు కమ్ముకున్నాయి.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications