పారుపల్లి కశ్యప్ అవుట్, భారత్‌కు రజతం (పిక్చర్స్)
న్యూఢిల్లీ: ఆసియా గేమ్స్‌లో భారత్ మరో రజతం సాధించింది. 25 మీటర్ల పురుషుల షూటింగ్ విభాగంలో ఈ పతకం సాధించింది. భారత్‌కు చెందిన షూటింగ్ త్రయం పెంబా తమంగ్, గురుప్రీత్ సింగ్, విజయ కుమార్‌లు ఈ విజయాన్ని సాధించారు.
ఇది ఇలా ఉంటే కామన్‌వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన తెలుగుతేజం పారుపల్లి కశ్యప్ ఇంచియాన్‌లో జరుగుతున్న ఆసియా గేమ్స్ నుంచి శుక్రవారం జరిగిన బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ప్రీ-క్వార్టర్స్ లో కశ్యప్ 12-21, 11-21తో వరల్డ్ నెంబర్ వన్ లీ చాంగ్ వీ చేతిలో ఓడిపోయాడు.
మలేసియా టాప్ షట్లరైన చాంగ్ వీతో జరిగిన మ్యాచ్‌లో కశ్యప్ ఆది నుంచి కూడా అనేక పొరపాట్లు చేశాడు. ఆట మధ్యలో కోచ్ గోపీచంద్ పదేపదే హెచ్చరిస్తున్నా కశ్యప్ ఆటతీరులో మార్చుకోలేదు. దీంతో, లీ చాంగ్ వీ తన ప్రత్యర్థి కశ్యప్‌పై పూర్తి ఆధిపత్యం కనబర్చి అవలీలగా గెలిచాడు.
అటు, మిక్స్ డ్ డబుల్స్ లోనూ భారత్ కు నిరాశ తప్పలేదు. సుమీత్ రెడ్డి, మను అత్రి జోడీ క్వార్టర్ ఫైనల్లో 18-21, 23-21, 15-21తో సింగపూర్ జోడీ డానీ బవా క్రిస్నాంతా, యు యాన్ వనెస్సా నియో చేతిలో పరాజయంపాలైంది.

పెంబా తమంగ్, గురుప్రీత్ సింగ్, విజయ కుమార్
ఆసియా గేమ్స్‌లో భారత్ మరో రజతం సాధించింది. 25 మీటర్ల పురుషుల షూటింగ్ విభాగంలో ఈ పతకం సాధించింది. భారత్‌కు చెందిన షూటింగ్ త్రయం పెంబా తమంగ్, గురుప్రీత్ సింగ్, విజయ కుమార్‌లు ఈ విజయాన్ని సాధించారు.

ఆసియా గేమ్స్ నుంచి పారుపల్లి కశ్యప్ నిష్క్రమణ
కామన్‌వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన తెలుగుతేజం పారుపల్లి కశ్యప్ ఇంచియాన్‌లో జరుగుతున్న ఆసియా గేమ్స్ నుంచి శుక్రవారం జరిగిన బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ప్రీ-క్వార్టర్స్ లో కశ్యప్ 12-21, 11-21తో వరల్డ్ నెంబర్ వన్ లీ చాంగ్ వీ చేతిలో ఓడిపోయాడు.

ఆసియా గేమ్స్ నుంచి పారుపల్లి కశ్యప్ నిష్క్రమణ
ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌లో భారత స్టార్ సైనా నెహ్వాల్ పతకం సాధించే దిశగా దూసుకెళుతోంది. ప్రపంచ ఏడోర్యాంకర్ సైనా ప్రీక్వార్టర్స్‌లో 21-7, 21-6తో ఇరాన్ షట్లర్ సొరాయా అగాహాజియాగాపై గెలుపొంది చైనాకు చెందిన రెండోసీడ్ యిహాన్ వాంగ్‌తో క్వార్టర్స్ పోరుకు సిద్ధమైంది.

షూటర్ విజయ కుమార్
ఆసియా గేమ్స్‌లో భారత్ మరో రజతం సాధించింది. 25 మీటర్ల పురుషుల షూటింగ్ విభాగంలో ఈ పతకం సాధించింది. భారత్‌కు చెందిన షూటింగ్ త్రయం పెంబా తమంగ్, గురుప్రీత్ సింగ్, విజయ కుమార్‌లు ఈ విజయాన్ని సాధించారు.

ఆసియా గేమ్స్ నుంచి పారుపల్లి కశ్యప్ నిష్క్రమణ
మహిళల డబుల్ ట్రాప్ టీమ్ ఫైనల్లో షాగున్ చౌదరి, శ్రేయాసీ సింగ్, వర్మన్ వర్షాతో కూడిన భారత జట్టు కాంస్యాన్ని గెలుచుకున్నారు.

ఆసియా గేమ్స్ నుంచి పారుపల్లి కశ్యప్ నిష్క్రమణ
సెమీఫైనల్లో ఇరాన్‌తో పోటీపడ్డ భారత త్రయం అభిషేక్ వర్మ, రజత్ చౌహన్, సందీప్ కుమార్ 231-227 స్కోరుతో గెలిచి స్వర్ణపతక పోరుకు అర్హత సాధించారు.

ఆసియా గేమ్స్ నుంచి పారుపల్లి కశ్యప్ నిష్క్రమణ
ఎన్నో ఆశలున్న బాక్సింగ్‌లో భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 64 కిలోల బాక్సింగ్ విభాగంలో మనోజ్ కుమార్ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు.

ఆసియా గేమ్స్ నుంచి పారుపల్లి కశ్యప్ నిష్క్రమణ
ఎన్నో ఆశలున్న బాక్సింగ్‌లో భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కామన్ వెల్త్ క్రీడల రజత విజేత దేవేందేరో సింగ్ 49 కిలోల విభాగంలో ప్రీ క్వార్టర్స్‌కు చేరాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications