Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెటర్ కావాలని, యజమాని: విష్ణు

Vishnu Vardhan
హైదరాబాద్: ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసియల్) హైదరాబాద్ జట్టును సినీ నటుడు మోహన్ బాబు కుమారుడు, సినీ హీరో విష్ణువర్ధన్ సొంతం చేసుకున్నాడు. నిరుటి విజేత హైదరాబాద్ జట్టుకు యజమాని కావడం ఆనందంగా ఉందని విష్ణువర్దన్ మీడియా ప్రతినిధులతో అన్నారు. దీనికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను, ఇతర వివరాలను త్వరలో వెల్లడిస్తానని ఆయన చెప్పారు.

క్రికెటర్ కావాలనుకున్న తాను ఓ మంచి జట్టుకు యజమానిని కావడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. తాను క్రికెట్ పై ఉన్న మక్కువతోనే హైదరాబాదు జట్టును కొనుక్కున్నట్లు ఆయన తెలిపారు. ఈ పరిణామం పట్ల మాజీ క్రికెటర్ కిరణ్ మోరే ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాదులో క్రికెట్ క్రీడపై మంచి అభిమానం ఉందని ఆయన అన్నారు.
Story first published: Friday, August 22, 2008, 17:14 [IST]
Other articles published on Aug 22, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+