Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చైనా బాక్సర్‌పై గెలుపు: డొక్లామ్ ఎఫెక్ట్.. టైటిల్ వెనక్కిచ్చేందుకు సిద్ధమన్న విజేందర్

న్యూఢిల్లీ: తనకు టైటిల్ అవసరం లేదని, సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు వద్దని బాక్సింగ్ ఛాంపియన్ విజేందర్ సింగ్ అన్నారు. డోక్లామ్‌ సరిహద్దులో నెలకొన్న ప్రతిష్ఠంభన దృష్ట్యా తన టైటిల్‌ను వెనక్కి ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు.

ముంబైలో చైనా బాక్సర్ జుల్ఫికర్‌ మైమైతియాలిని ఓడించి, ఆసియా పసిఫిక్‌ సూపర్‌ మిడిల్‌ వెయిట్‌టైటిల్‌ గెలిచిన విషయం తెలిసిందే.

'I don't want tension': Indian boxer beats China rival then offers belt back to heal border rift

అనంతరం విజేందర్ మాట్లాడారు. డోక్లామ్‌ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, అక్కడ సామరస్యపూర్వక వాతావరణం నెలకొనాలని ఆశిస్తున్నానని, ప్రశాంత వాతావరణం నెలకొనాలని ఈ సందేశం ఇస్తున్నానని, తన టైటిల్‌ను ఇచ్చేందుకు సిద్ధమని, ఇది చైనా ప్రజలకు, అక్కడి మీడియాకు చేరుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+