సురేష్ కల్మాడీ కామన్‌వెల్త్ క్రీడల అక్రమాలతో హైదరాబాద్ లింక్

టైమ్ స్కోరింగ్ ఎక్విప్‌మెంట్ కాంట్రాక్టు పొందిన స్విస్ టైమింగ్ కంపెనీ ఎకెఆర్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఖాతాలో13 కోట్ల రూపాయలు జమ చేసింది. అయితే ఈ విషయాన్ని కొలిక్కి తేవడం సిబిఐకి అంత సులభంగా కనిపించడం లేదు. ఈ డీల్ ఆమోదం పొందడంలో పలువురు అధికారుల పాత్ర ఉంది. క్వీన్స్ బాటన్ రిలే కోసం వీడియో తెరలు, కార్లు సరఫరా చేయడానికి ఎఎం కార్స్ అండ్ ఫిల్మ్స్ కాంట్రాక్టు పొదింది. ఈ వ్యవహారంలో జరిగిన కుట్రలో నిర్వహాక కమిటీ అధికారులు టిఎస్ దర్బారీ, సంజయ్ మహీంద్రూ పాలు పంచుకున్నట్లు సిబిఐ అధికారులు అనుమానిస్తున్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications