ప్రపంచ కప్ జట్టు నుంచి తనను తప్పించడంపై హస్సీ షాక్

తనను తప్పించడంపై తీవ్ర అసంతృప్తికి గురయ్యానని, షాక్ తిన్నానని హస్సీ మీడియా ప్రతినిధులతో అన్నారు. ఈ విషయాన్ని దిగమింగడం కష్టమేనని ఆయన అన్నారు. మిస్టర్ క్రికెట్‌గా పేరు పొందిన హస్సీ 151 వన్డేలు ఆడి 4,469 పరుగులు చేశారు. 2007లో ఆండ్ర్యూ సైమండ్స్‌కు కల్పించిన అవకాశాన్ని ఇప్పుడు తనకు కల్పించాల్సి ఉండిందని ఆయన అన్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications