Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అక్కడ చేయితో తాకాడు: బ్లాటర్‌పై సోలో ఆరోపణలు

న్యూయార్క్: పుట్‌బాల్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు సెప్ బ్లాటర్ మరో వివాదంలో ఇరుక్కొన్నారు. అమెరికా మహిళా పుట్‌బాల్ జట్టు మాజీ గోల్ కీపర్ హెప్ సోలో . బ్లాటర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది.

దశాబ్దాల పాటు ప్రపంచ ఫుట్ బాల్ సమాఖ్యపై గుత్తాధిపత్యాన్ని ప్రదర్శించి ఆపై అవినీతి ఆరోపణల కారణంగా అధ్యక్ష పదవిని కోల్పోయాడు. సెప్ బ్లాటర్ తాజాగా బ్లాటర్ పై అమెరికా మహిళా ఫుట్‌బాల్‌ జట్టు మాజీ గోల్‌కీపర్‌ హోప్‌ సోలో లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది.

Hope Solo accuses Sepp Blatter of sexual assault at awards ceremony

2013 జనవరిలో ప్రతిష్ఠాత్మక బాలన్‌ డిఓర్‌ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు బ్లాటర్‌ తన పిరుదులపై చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడంటూ హోప్ సోలో ఆరోపించింది.

తాను వేదికను ఎక్కే సమయంలో బ్లాటర్ ఈ పని చేశాడంటూ పోర్చుగీస్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హోప్ తెలిపింది. మహిళా ఫుట్‌ బాలర్లకు అధికారుల నుంచి వేధింపులు సహజమేనని పేర్కొన్న హోప్.. ఇకనైనా మరికొంత మంది ముందుకు వచ్చి వాస్తవాలు వెల్లడిస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది.

కాగా, ఆమె ఆరోపణల్ని సెప్ బ్లాటర్ ఖండించారు. అమెరికా జాతీయ జట్టు తరపున 202 మ్యాచ్ ల్లో పాల్గొన్న హోప్.. 153 విజయాల్లో భాగస్వామ్యం అయ్యింది. మరొకవైపు 102షూటౌట్లతో ఒక అంతర్జాతీయ రికార్డును హోప్ సాధించింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+