ప్రొ రెజ్లింగ్ లీగ్: హర్యానా ఖాతాలో తొలి గెలుపు

హైదరాబాద్: ప్రొ రెజ్లింగ్ లీగ్‌లో భాగంగా బుధవారం హర్యానా జట్టు వీర్ మరాఠా జట్టుతో తలపడింది. న్యూఢిల్లీలోని సిరి ఫోర్ట్ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో హర్యానా హ్యామర్స్ శుభారంభం చేసింది.
రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత హెలెన్ మరోలిస్, హర్ఫూల్ ఇద్దరూ విడివిడిగా బౌట్లలో పాల్గొన్నారు. ఇద్దరూ తమ బౌట్లను నెగ్గడంతో హరియాణా 5-2తో వీర్ మరాఠాస్‌పై విజయం సాధించింది.
హరియాణా రెజ్లర్లు వ్లాదిమిర్ (57 కిలోలు), సరిత (50 కి), హర్ఫూల్ (65 కి), హెలెన్ మరోలిస్ (57 కి), కెతిక్ తషబొలేవ్ (74 కి) తమతమ బౌట్లలో నెగ్గారు.
అంతకంటే ముందు కాంస్య పతక విజేత అయిన వ్లాదిమిర్ కించెగాశ్వి భారత్ క్రీడాకారుడైన శ్రావణ్‌ను 7-3తేడాతో ఓడించి హామర్స్‌కు మొదటి పాయింట్‌ను తెచ్చిపెట్టాడు.
ఫలితాలు:
Haryana Hammers vs Veer Marathas 5-2
Vladimir Khinchegashvili beat Shravan 7-3
Pooja lost to Vasilisa Marzaulik 0-8
Roublejit Singh Rangi lost to Georgi Ketoev 0-16
Manju lost to Ritu Malik 3-4
Harphool bt Amit Dhankar 5-5
Helen Maroulis bt Marwa Amri 9-1
KhetikTsabolov bt Parveen Rana 10-0
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications