తెలుగు తేజం హారిక ఘనవిజయం
టర్కీ: తెలుగుతేజం ద్రోణవల్లి హారిక ప్రపంచ జూనియర్ బాలికల చెస్ ఛాంపియన్ షిప్ ను కైవసం చేసుకుంది. అజర్ బైజాన్ కు చెందిన నార్మిన్ కజిమోవాను ఓడించి ఆమె ఈ విజయం సాధించింది. హారిక ఈ టైటిల్ ను గెలుచుకున్న రెండో భారతీయ క్రీడాకారిణి. ఇంతకు ముందు 2001లో కోనేరు హంపి ఈ టైటిల్ ను గెలుచుకుంది. కోనేరు హంపి కూడా ఆంధ్రప్రదేశ్ కు చెందిన క్రీడాకారిణే కావడం విశేషం.
హారిక 2006లో అండర్ 18 బాలికల ప్రపంచ టైటిల్ ను గెలుచుకుంది. నిరుడు దురదృష్టవశాత్తు ఈ టైటిల్ ఆమెకు దక్కలేదు. చివరి మూడు రౌండ్లలో ఆమె వెనకబడిపోయింది. నార్మిన్ పై తుది రౌండ్ లో హారిక చాలా కష్టపడాల్సి వచ్చింది.
Story first published: Friday, August 15, 2008, 10:37 [IST]
Other articles published on Aug 15, 2008
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications