ప్రపంచ నెం.9ను మట్టి కరిపించిన గురుసాయి దత్

క్వార్టర్స్‌లో గురుసాయి రెండో సీడ్ లాంగ్ చెన్ (చైనా) ను ఎదుర్కోనున్నాడు. మరో మ్యాచ్‌లో జయరామ్ 21-16, 21-15తో మహమ్మద్ హఫీజ్ (మలేసియా)ను ఓడించాడు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో నాలుగోసీడ్ సైనా 21-17, 21-17తో జీ యావో (నెదర్లాండ్స్)పై గెలుపొందింది. మహిళల డబుల్స్‌లో వెనుదిరిగిన జ్వాలకు మిక్స్‌డ్‌లోనూ నిరాశ ఎదురైంది. రెండో రౌండ్లో జ్వాల, దిజు జోడీ 18-21, 16-21తో చైనా జంట జిన్ మ, చెన్ జు చేతిలో ఓటమి చవిచూసింది. పురుషుల సింగిల్స్‌లో భారత షట్లర్లు అరవింద్ భట్, డబుల్స్‌లో రూపేష్ కుమార్, సనావే థామస్ జోడీ రెండో రౌండ్లో పరాజయం చెందారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications