అతని వెనుక: గర్ల్‌ఫ్రెండ్‌కు అక్కడే గోట్జే ముద్దు(పిక్చర్స్)
రియో డి జెనీరో: ప్రపంచం యావత్తు ఎదురు చూస్తున్న ఫిఫా కప్‌ను జర్మనీకి అందించిన ఘనతను 22 ఏళ్ల మారియో గోట్జె సొంతం చేసుకున్నాడు.
అర్జెంటీనాతో ప్రపంచకప్ ఫైనల్ అదనపు సమయంలో (113 నిమిషం) గోల్ కొట్టి గోట్జే జర్మనీని విజేతగా నిలిపాడు. సబ్‌స్టిట్యూడ్ ఆటగాడిగా వచ్చి గోల్ కొట్టిన తొలి ఆటగాడిగా, ప్రపంచకప్ ఫైనల్లో గోల్ సాధించిన పిన్న వయస్కుడిగా గోట్జే రికార్డ్ సృష్టించాడు.
మెస్సీ, రొనాల్డో, నెయ్‌మార్‌ల మోజులో ఉన్న అభిమానులకు వాళ్ల సరసన గోట్జే కూడా ఉన్నాడనిపించేలా చేశాడు. అయితే, అతని కృషి వెనుక అతని ప్రియురాలు ఉందట.

మారియో గోట్జే
ప్రపంచం యావత్తు ఎదురు చూస్తున్న ఫిఫా కప్‌ను జర్మనీకి అందించిన ఘనతను 22 ఏళ్ల మారియో గోట్జె సొంతం చేసుకున్నాడు.

ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్లో జర్మనీ గెలుపొందిన అనంతరం గోల్ కొట్టిన మారియో గోట్జే తన ప్రియురాలు ఆన్ కత్రీన్ బ్రోమల్‌ను ముద్దుడాడు. గోట్జే పైన ట్వీట్ల వర్షం కురిసింది.

మారియో గోట్జే
గోట్జే గోల్‌తో జర్మనీ ప్రపంచ ట్రోఫీ గెల్చుకోవడంతో జర్మనీలోని అన్ని ప్రధాన నగరాల్లో వేలాది మంది అభిమానులు తమ జట్టు వరల్డ్ కప్ ట్రోఫీని గెల్చుకున్నందుకు అనందోత్సాహాల్లో తేలిపోయారు.

మారియో గోట్జే
ఒక్క బెర్లిన్‌లోనే సమారు 2,50,000 మంది అభిమానులు వీధుల్లోకి వచ్చి పరస్పరం అభినందనలు తెలుపుకొంటూ ఆనందాన్ని పంచుకున్నారు. గోట్జే పైన వారు ప్రశంసలు కురిపించారు.

మారియో గోట్జే
ప్రపంచం యావత్తు ఎదురు చూస్తున్న ఫిఫా కప్‌ను జర్మనీకి అందించిన ఘనతను 22 ఏళ్ల మారియో గోట్జె సొంతం చేసుకున్నాడు.

మారియో గోట్జే
అర్జెంటీనాతో ప్రపంచకప్ ఫైనల్ అదనపు సమయంలో (113 నిమిషం) గోల్ కొట్టి గోట్జే జర్మనీని విజేతగా నిలిపాడు. సబ్‌స్టిట్యూడ్ ఆటగాడిగా వచ్చి గోల్ కొట్టిన తొలి ఆటగాడిగా, ప్రపంచకప్ ఫైనల్లో గోల్ సాధించిన పిన్న వయస్కుడిగా గోట్జే రికార్డ్ సృష్టించాడు.

మారియో గోట్జే
మెస్సీ, రొనాల్డో, నెయ్‌మార్‌ల మోజులో ఉన్న అభిమానులకు వాళ్ల సరసన గోట్జే కూడా ఉన్నాడనిపించేలా చేశాడు. అయితే, అతని కృషి వెనుక అతని ప్రియురాలు ఉందట.

మారియో గోట్జే
ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్లో జర్మనీ గెలుపొందిన అనంతరం గోల్ కొట్టిన మారియో గోట్జే తన ప్రియురాలు ఆన్ కత్రీన్ బ్రోమల్‌ను ముద్దుడాడు.

మారియో గోట్జే
గోట్జే గోల్‌తో జర్మనీ ప్రపంచ ట్రోఫీ గెల్చుకోవడంతో జర్మనీలోని అన్ని ప్రధాన నగరాల్లో వేలాది మంది అభిమానులు తమ జట్టు వరల్డ్ కప్ ట్రోఫీని గెల్చుకున్నందుకు అనందోత్సాహాల్లో తేలిపోయారు.

మారియో గోట్జే
ఒక్క బెర్లిన్‌లోనే సమారు 2,50,000 మంది అభిమానులు వీధుల్లోకి వచ్చి పరస్పరం అభినందనలు తెలుపుకొంటూ ఆనందాన్ని పంచుకున్నారు. గోట్జే పైన వారు ప్రశంసలు కురిపించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+

Click it and Unblock the Notifications