Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హైదరాబాదీ గగన్ నారంగ్ కు స్వర్ణం, బింద్రాకు సిల్వర్

Gagan Narang
న్యూఢిల్లీ: హైదరాబాదీ గగన్ నారంగ్ కామన్ వెల్త్ క్రీడల్లో మరోసారి భారత పతాకను ఎగురేశాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ వ్యక్తిగత విభాగంలో గగన్ నారంగ్ స్వర్ణపతకం సాధించాడు. ఒలింపిక్ మెడల్ విజేత అభినవ్ బింద్రాను అతను వెనక్కి నెట్టాడు. బింద్రా సిల్వర్ మెడల్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ విభాగంలో ప్రపంచ రికార్డును గగన్ నారంగ్ కొద్దిలో మిస్సయ్యాడు.

షూటింగ్ విభాగంలో గగన్ నారంగ్ వ్యక్తిగత స్వర్ణపతకంతో భారత్ కు మూడు స్వర్ణ పతకాలు లభించాయి. అభినవ్ బింద్రాతో కలిసి గగన్ నారంగ్ పది మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగులో భారత్ కు స్వర్ణపతకాల సాధనలో ఇది వరకే బోణీ కొట్టాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+