Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యూరోమిలియన్స్ లాటరీ : ఈ సారి జాక్‌పాట్ ప్రైజ్ మనీ రికార్డు స్థాయిలో 202 మిలియన్ యూరోలు

EuroMillions offers Indians a 144,000,000 jackpot this week!

యూరోప్‌లోనే అతిపెద్ద లాటరీ అయిన యూరోమిలియన్స్ సూపర్ డ్రా ఏడాదిలో చాలా తక్కువ సార్లు నిర్వహించబడుతుంది. ఒక్క సారి సూపర్ డ్రా‌కు సంబంధించి షెడ్యూల్ విడుదలైతే చాలు దానికి సంబంధించిన జాక్ పాట్ ప్రైజ్ ఒక్క యూరోప్‌లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది.

ఇక ఈ వారంలో యూరోమిలియన్స్ డ్రా జరగనుంది. ఇక ఈ డ్రాలో జాక్‌పాట్ ప్రైజ్‌గా 202 మిలియన్ యూరోలుగా ఉంది. ఇది సరికొత్త యూరోమిలియన్ సూపర్ డ్రా కావడమే కాకుండా కొత్త రికార్డు సృష్టిస్తుంది. ఇక యూరో మిలియన్ టికెట్లను 9 దేశాల్లో కొనుగోలు చేసే వెసలుబాటు ఉంది. భారత్‌లో కూడా ఈ లాటరీ టికెట్లను ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సింది lottosmile.inకు లాగిన్‌ కావాల్సి ఉంటుంది.

2020లో నాలుగు సూపర్ డ్రాలు.. ఒక్కో డ్రాలో ఒక్కరే విజేత

యూరోప్‌లో యూరోమిలియన్స్ లాటరీ అత్యంత ప్రాచుర్యం పొందింది. వారంలో రెండు సార్లు తీసే డ్రాలో కనీస ప్రైజ్ 17 మిలియన్ యూరోలుగా ఉంటుంది. అప్పుడప్పుడు సూపర్‌డ్రాలు తీస్తుంది. దీంతో జాక్ పాట్ ప్రైజ్ 130 మిలియన్ వరకు పెంచడం జరుగుతుంది. 2020లో నాలుగు సూపర్ డ్రాలు నిర్వహించగా స్పెయిన్ దేశంనుంచి నలుగురు విజేతలుగా నిలిచారు. 2020లో 200 మిలియన్ యూరోలకు డ్రా నిర్వహించగా ఫ్రాన్స్‌లో టికెట్ కొనుగోలు చేసిన ఒకరు విజేతగా నిలిచారు. ఎవరికేమి తెలుసు.. వచ్చే సూపర్ డ్రాలో భారత్ నుంచి విజేతలు ఉండొచ్చు. అది మీరే కావొచ్చు.

202 మిలియన్ యూరోల జాక్‌పాట్‌ను ఇండియా నుంచి ఎలా ఆడాలి..?

1. lottosmile.inలో ముందుగా అకౌంట్ తెరవండి

2. 45 కంటె ఎక్కువగా ఉన్న లాటరీల నుంచి యూరోమిలియన్స్ సూపర్‌డ్రాను సెలెక్ట్ చేసుకోండి

3. ఎన్ని లైన్లు ఆడుతారో అందులో తెలపండి

4. ఐదు ప్రధాన సంఖ్యలను ఎంచుకోండి (1 నుంచి 50 వరకు)

5. మరో 2 లక్కీ స్టార్లను ఎంచుకోండి (1 నుంచి 12 వరకు)

తర్వాత ఏం జరుగుతుంది..?

స్పెయిన్‌లోని lottosmile స్థానిక ఏజెంట్లు మీ తరపున టికెట్లను కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత మీ టికెట్‌ను స్కాన్ చేసి మీ ఖాతాలో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. డ్రా తీసే ముందు అది మీరు చూసుకోవచ్చు. ఒక వేళ విజేత మీరే అయితే పేపర్ రూపంలో టికెట్ చూపించి మీ ప్రైజ్ మనీని తీసుకోవచ్చు. ఇలా చేయడం చాలా సులభమే కాకుండా.. మీటికెట్‌కు భద్రత కూడా ఉంటుంది.

ఇండియా నుంచి మీరు యూరోమిలియన్స్ సూపర్ డ్రా విజేత అయితే ఏం జరుగుతుంది..?

డ్రాలో మీరు ఎంపిక చేసుకున్న ప్రధాన సంఖ్యలు, లక్కీ స్టార్ నెంబర్లు సరిపోలితే యూరోమిలియన్స్ సైపర్ డ్రా జాక్‌పాట్ విజేతలుగా మీరు నిలుస్తారు. మీరు విజేతగా నిలిచారన్న సంగతి ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా తెలపడం జరుగుతుంది. ఈ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటిగ్గా జరుగుతుంది. అంతేకాదు మీరు గెల్చుకున్న మనీ ప్రైజ్ పూర్తిగా ఎలాంటి కమిషన్ తీసుకోకుండా అందుతుంది. (పన్ను మినహాయింపులు పోగా).

202 మిలియన్ యూరోల సూపర్ డ్రా ఆడటం చాలా సులభం. lottosmile.inకు లాగిన్ అయి వెంటనే యూరోమిలియన్స్ సూపర్ డ్రా టికెట్‌ను కొనుగోలు చేయండి. 2021లో జరిగే సూపర్‌డ్రాలో మీరే విజేతలు కావొచ్చు. మరిన్ని వివరాలకోసం lottosmile.in వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వండి.

Story first published: Wednesday, February 17, 2021, 15:51 [IST]
Other articles published on Feb 17, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+