బికినీతో మతి పొగొట్టింది: ఇంగ్లాండ్-కివీస్ మ్యాచ్‌లో అందరి చూపు ఆమెవైపే!

హైదరాబాద్: రగ్బీ వరల్డ్‌కప్‌లో భాగంగా శనివారం జరగనున్న సెమీఫైనల్లో ఇంగ్లాండ్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు న్యూజిలాండ్ రగ్బీ ఆటగాడు జార్జి ఫోర్డ్ గర్ల్ ప్రెండ్ జెస్ పోర్ట్‌మ్యాన్ పైనే ఉంటాయనడంలో ఎలాంటి సందేహాం లేదు. ఎందుకంటే స్టాండ్స్ నుంచి ఆమె అంతలా అతడిని ఉత్సాహాపరుస్తుంది కాబట్టి.
జెస్ పోర్ట్‌మ్యాన్ న్యూజిలాండ్ రగ్బీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే న్యూజిలాండ్ జట్టు ప్రపంచంలో ఎక్కడ మ్యాచ్ ఆడుతున్నా ఆమె ఆక్కడ ప్రత్యక్షమవుతారు. తమ ప్రియుడిని ఉత్సాహాపరిచేందుకు గాను ఇటీవలే ఆమె జపాన్ కూడా వెళ్లడం విశేషం. 24 ఏళ్ల జెస్ పోర్ట్‌మ్యాన్ స్వతహాగా ఫ్యాషన్ డిజైనర్.
మాంచెస్టర్ యూనివర్సిటీ నుంచి ఫ్యాషన్ ప్రమోషన్స్‌లో డిగ్రీ పట్టా పొందారు. అనంతరం ఆమె సొంతంగా పోర్ట్‌మ్యాన్ లండన్ యుకే అనే సంస్థను స్థాపించి ఫ్యాషన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. సరిగ్గా ఆరేళ్ల క్రితం జెస్ పోర్ట్‌మ్యాన్ ఓ రగ్బీ మ్యాచ్‌లో తన ప్రియుడు జార్జిని కలిసింది. ఆ తర్వాత ఏడాదికి గాను వీరిద్దరూ డేటింగ్ మొదలుపెట్టారు.
స్వతహాగా జార్జి కొంత సిగ్గరి కావడంతో ఏడాది తర్వాత ఆమెతో ఓ రోజున డేటింగ్‌కు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. నిజానికి జార్జిని జెస్ బెస్ట్ ప్రెండ్ అని భావించినప్పటికీ... చివరకు ఆమె ప్రేమను పొందగలిగాడు. జెస్ పోర్ట్‌మ్యాన్ ఫ్యాషన్ డిజైనర్ కావడంతో తన సొంత సంస్థ ద్వారా ఉత్పత్తులను ప్రమోట్ చేస్తోంది.
జెస్ ప్రస్తుతం జపాన్‌లో ఉంది. ఈ క్రమంలో జపాన్ బీచ్‌లో ఆమె ధరించిన బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జెస్ బికినీలో అదిరిపోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇనిస్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. జార్జి పోర్డ్ సైతం ఎప్పుడూ ఆమెకు మద్దుతగా నిలుస్తుంటాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications