Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మేవెదర్ సంపాదన నిమిషానికి రూ.31 కోట్లు, అమెరికా అంటే ఏంటో తెలిసింది

లాస్ వెగాస్: ఇటీవల జరిగిన, బాక్సింగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బౌట్.. ఫ్లాయిడ్ మేవెదర్, మానీ పకియావ్ మధ్య జరగగా, ఇందులో మేవెదర్ విజయం సాధించారు. ఇందులో విజయం సాధించిన మేవెదర్ నిమిషానుకు రూ.31 కోట్లు సంపాదించాడు.

ఈ బాక్సింగ్ మ్యాచ్ ద్వారా మేవెదర్ రూ.1,145 కోట్లు సంపాదించాడు. ఈ మ్యాచ్ ద్వారా వచ్చిన మొత్తంలో ఇది అరవై శాతం. మ్యాచ్ ద్వారా మొత్తం రూ.1,911 కోట్లు వచ్చాయి. ఓడిపోయిన పకియావ్ కూడా రూ.763 కోట్లు పొందాడు.

Do you want to earn Rs 31 crore/minute? Follow 'richest' boxer Floyd Mayweather's tricks

ఇదిలా ఉండగా, మేవెదర్‌తో ప్రతిష్టాత్మక బౌట్‌లో పకియావ్ జడ్జిల చేతిలోనే ఓడిపోయాడని కంబోడియా ప్రధాని హున్ సేన్ ఆరోపించాడు. తమ దేశస్థుడైన మేవెదర్ కోసం జడ్జిలు పక్షపాతంతో వ్యవహరించారని, పకియావ్ గెలుస్తాడని తాను కట్టిన 5వేల డాలర్ల పందెం డబ్బులు కూడా ఇవ్వనని చెప్పాడు.

పకియావ్ పదేపదే పంచ్‌లు విసురుతుంటే, మేవెదర్ రింగులో తప్పించుకొని తిరగడానికే చూశాడని, జడ్జీలు ఇంత బలహీనులు అనుకోలేదని, అమెరికా అంటే ఏంటో నాకిప్పుడు తెలిసిందని చురకలు అంటించాడు. ఓ విజేతను పరాజితుడిగా జడ్జీలు ఏకగ్రీవంగా నిర్ణయించడం సరికాదన్నారు. తాను కాసిన పందెం డబ్బులు చెల్లించే ప్రసక్తి లేదన్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+