మీడియాపై యువరాజ్ చిందులు

యువరాజ్ కు, జట్టు కో కన్వీనర్ నెస్ వాడియాకు మధ్య తీవ్ర విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. యువరాజ్ ముంబై ఇండియన్స్ జట్టుకు మారుతాడని కూడా ఆ వార్తాకథనం సారాంశం. యువరాజ్ ఆట తీరు పట్ల బిసిసిఐ వద్ద నెస్ వాడియా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా వార్తలో వ్యాఖ్యానించారు. ఆ వార్త పూర్తిగా కల్పితమని, అటువంటి వార్తాకథనాలు వండే అధికారం మీడియాకు లేదని యువరాజ్ అన్నాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications