న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ 2016లో అద్భుత ప్రతిభ కనబర్చి అందర్నీ ఆకట్టుకున్న దీపా కర్మాకర్‌కు ఖేల్ రత్న ఇచ్చే అవకాశముంది. 23 ఏళ్ల దీపా ఒలింపిక్స్‌లో అద్భుత ప్రతిభ కనబర్చి 4వ స్థానంతో సరిపెట్టుకుంది. ఆమె ప్రదర్శన పైన సచిన్ నుంచి సెహ్వాగ్ వరకు ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపించారు.
దీపా కర్మాకర్‌కు గుర్తింపు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీని కూడా వీరేంద్ర సెహ్వాగ్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా కోరారు. ఇదే సమయంలో దీపకు ఖేల్ రత్న ఇవ్వాలని రికమండ్ చేశారు. ఒకే అయితే, జాతీయ ఆటల దినోత్సవం రోజు దీనిని రాష్ట్రపతి ప్రణబ్ చేతుల మీదుగా ఆమె తీసుకుంటారు. దీపకు ఖేల్ రత్న కాకున్నా అర్జున కూడా రావొచ్చని అంటున్నారు.

దీపా కర్మాకర్‌తో పాటు ఈ అత్యున్నత పురస్కారం రేసులో ఏసియన్ గేమ్స్ సిల్వర్ మెడలిస్ట్ తికూ లుఖా కూడా ఉన్నారు. భారత క్రికెటర్ అజింక్యా రహానేకు అర్జున అవార్డు దక్కనుంది. క్రికెటర్లలో రహానేకు ఒక్కడికే అవార్డు దక్కనుంది.
భారత జిమ్నాస్ట్ ఒలింపిక్స్‌లో భారత్ పోటీ పడటమే గొప్ప అనుకుంపద్మావతి తెలంగాణ ఉద్యోగులను వేధిస్తోందని రెండు రోజులుగా ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే పెన్ డౌన్ చేస్తామని హెచ్చరించారు. దీంతో చర్చలు జరిపి, పద్మావతిని బదలీ చేశారు.