Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భార్య ఇష్యూ: జర్నలిస్టును కొట్టిన మారడోనా

బ్యూనోస్ ఎయిరెస్: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా మరో వివాదంలో చిక్కుకున్నాడు. తన భార్యను ఇబ్బంది పెడుతున్నావంటూ ఓ జర్నలిస్టుపై అతను చేయి చేసుకున్నాడు. ఈ సంఘటన వీడియోలో రికార్డు అయింది.

తన కుమారుడు డీగో ఫెర్నాండోతో కలిసి ఓ షో నుంచి బయటకు వచ్చిన మారడోనాను జర్నలిస్టులు చుట్టుముట్టారు. ఈ సమయంలో అతను ఓ జర్నలిస్టుపై చేయి చేసుకున్నాడు. ఈ సంఘటన ఎల్ నేషనల్ థియేటర్ డోర్ వద్ద శనివారంనాడు చోటు చేసుకుంది.

Diego Maradona Hits Journalist at Event in Argentina

తన కుమారుడు, అతని తల్లి వెరోనికా ఒజేడాలతో కలిసి పానం అనే పిల్లలు షో చూసి బయటకు మారడోనా బయటకు వచ్చాడు. తన కుమారుడితో ఈ రోజు గడిపానని, అతని అతనికి తాను ఇచ్చిన బహుమతి అని మారడోనా చెప్పారు. కారులో ఉండే అది మాట్లాడాడు.

అయితే, ఆ తర్వాత కారులోంచి దిగి - ఏం చేస్తున్నావ్, ఇడియట్, నా భార్యను ఎందుకు ఇబ్బంది పడుతున్నవంటూ ఓ జర్నలిస్టుపై చేయి చేసుకున్నాడు. ఈ సంఘటన టెలివిజన్ కెమెరాల్లో రికార్డు అయింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+