For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బింద్రాకు దేశ్ ముఖ్ బహుమతి

By Staff
{image-Vilasrao Deshmukh1_11082008.jpg telugu.mykhel.com}న్యూఢిల్లీ: ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణ పతతం సాధించిన అభినవ్ బింద్రాకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్ రావు దేశ్ ముఖ్ పది లక్షల రూపాయల నగదు బహుమతి ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన ఈ బహుమతిని ప్రకటించారు. బింద్రాపై దేశవ్యాప్తంగా అభినందనల పరంపర కురుస్తోంది. బింద్రాకు రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ జీవిత కాలం పాటు ఉచిత రైల్వే పాసును ప్రకటించారు.

బిందా సొంత నగరం చండిఘడ్ లో పండుగ వాతావరణం నెలకొంది. బింద్రా తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడు దేశ కీర్తి ప్రతిష్టలను పెంచాడని బింద్రా తండ్రి ఎ.ఎస్. బింద్రా అన్నారు. బింద్రాను రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అభినందించారు.
Story first published: Monday, August 11, 2008, 17:04 [IST]
Other articles published on Aug 11, 2008
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+