కప్పు గెలిచిన ధోనీ సేనకు కర్ణాటక, ఢిల్లీ ప్రభుత్వాల భారీ నజరానా

ఇక ఢిల్లీ ప్రభుత్వం కూడా భారత జట్టులోని కొందరికి భారీ నజరానాలు ప్రకటించింది. ఢిల్లీ ప్రభుత్వం ధోనీతో పాటు ఢిల్లీ ఆటగాళ్లకు నగదు ప్రోత్సహకాలు ప్రకటించింది. టీమిండియాను జగజ్జేతగా నిలిచిన కెప్టెన్ ధోనీకి రూ. 2 కోట్లు బహుమానంగా ఇవ్వనుండగా, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కొహ్లి, గౌతమ్ గంభీర్, ఆశిష్ నెహ్రాలకు రూ. కోటి చొప్పున ప్రోత్సహకాలను షీలా దీక్షిత్ సర్కారు ప్రకటించింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications